వరంగల్

20శాతం అదనంగా పెరిగిన ధాన్యం రాక

జనగామ,మే7(జ‌నం సాక్షి): గత రబీసీజన్‌ కన్నా ఈసారి 20శాతం ధాన్యం ఎక్కువగా మార్కెట్‌కు వచ్చినట్లు మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలుకు రూ.1590 …

మళ్లీ గెలుస్తా..మంత్రినవుతా: ఎర్రబెల్లి 

జనగామ,మే7(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలిచి మంత్రినవుతానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.  అప్పుడు తండాల్లో, గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా …

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

వనపర్తి,మే5(జ‌నం సాక్షి ):  జిల్లాలోని కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలంలోని శ్రీరామ్‌ నగర్‌ రైల్వేస్టేషన్‌ సవిూపంలో రైలు కింద …

పచ్చదనం కోసం పాటుపడ్డవారికి హరితమిత్ర పురస్కారాలు

15లోగా దరఖాస్తులకు ఆహ్వానం వరంగల్‌,మే5(జ‌నం సాక్షి ):  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల నుంచి హరిత మిత్ర పురస్కారాల …

పక్కాగా చెక్కుల పంపిణీ ఏర్పాట్లు

అధికారులకు దిశానిర్దేవం చేసిన  కలెక్టర్‌ వరంగల్‌,మే5(జ‌నం సాక్షి ): రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్దేవించిన నిబందనలకు అనుగుణంగా కొనసాగించాలని వరంగల్‌ …

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం

రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్‌ జయశంకర్‌ భూపాలపల్లి,మే4(జ‌నం సాక్షి ):  వర్షానికి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని,రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని కలెక్టర్‌ డి.అమయ్‌కుమార్‌ తెలిపారు. జిల్లా …

రైతుబంధుతో కెసిఆర్‌ చరిత్ర: ఎమ్మెల్యే

యాదాద్రి,మే4(జ‌నం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన  రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం కానుందని ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు.  ఏడాదికి ఎకరాకు రూ.8 వేల …

త్యాగాల తెలంగాణతో కెసిఆర్‌ అధికార దర్పం

హావిూలు నెరవేర్చకుండా ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో మోసం: గండ్ర వరంగల్‌,మే4(జ‌నం సాక్షి): ఎందరో యువత త్యాగాలు, సోనియాగాంధీ  నిర్ణయంతోనే తెలంగాణ వచ్చినా కేసీఆర్‌  పాలనలో ప్రజలు కోరుకొన్న …

ఉమ్మడి జిల్లాలో నష్టం కోట్లలోనే

తోణ సహాయక చర్యల్లో అధికారులు వరంగల్‌,మే4(జ‌నం సాక్షి): గాలి వాన  కారణంగా ఉమ్మడి జిల్లాలో  కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిసిపోయాయి. ఈదురుగాలులకు మామిడి కాయలన్నీ …

చెక్కులు,పాస్‌ పుస్తకాల పంపిణీకి షెడ్యూల్‌

కలెక్టర్‌ సూచనలతో పక్కాగా ఏర్పాట్లు వరంగల్‌,మే3(జ‌నం సాక్షి):  రైతుబంధు పథకం కింద చెక్కులతో పాటు 10వ తేదీ నుంచి పాస్‌ పుస్తకాలను పంపిణీ చేసేందుకు షెడ్యూల్‌ రూపొందిస్తున్నట్లు …