జాతీయం

సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్న కోట్ల

ఢిల్లీ: ఉదయం ప్రమాణస్వీకారం చేసిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈ సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. కావూరి లాంటి సీనియర్లకు న్యాయం చేకూరాలని ఆకాంక్షించారు.

మల్లికార్జుణ్ని దర్శించుకోన్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

  శ్రీశైలం : శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు సీబీఐ జేడీ లక్ష్మీనీరీయణ కుటుంబ సమేతంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైల పుణ్యక్షెత్రానికి వచ్చారు. అయనకు అలయ …

కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

ఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శాఖలు కేటాయించారు. పాత మంత్రుల్లో కొందరికి శాఖలను మార్పు చేశారు. శాఖల కేటాయింపు …

రాహుల్‌ను మంత్రివర్గంలోకి అహ్వనించాం : ప్రధాని

  న్యూఢీల్లీ : ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ. అనంతరం ప్రధాని మీడియాతో …

‘యూపీఏ-2లో ఇదే ఆఖరి మంత్రివర్గ విస్తరణ’

ఢిల్లీ: యూపీఏ-2లో ఇదే ఆఖరి మంత్రి వర్గ విస్తరణ అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాహుల్‌ను మంత్రి వర్గంలోకి ఆహ్వానించాం కానీ ఆయన పార్టీ బలోపేతానికి …

ప్రజాసేవను మరింత బాధ్యతగా నిర్వర్తిస్తా:కేంద్రమంత్రి చిరంజీవి

ఢిల్లీ: రాజ్యాసభ సభ్యుడు చిరంజీవి ఆదివారం ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడుతూ ప్రజాసేవను మరింత బాధ్యతగా నిర్వర్తిస్తానని, నేను ఇచ్చిన మద్దతును గుర్తించి కేంద్ర మంత్రి పదవిని కాంగ్రెస్‌ …

రాహుల్‌ను మంత్రివర్గంలోకి అహ్వనించాం :ప్రధాని

  న్యూఢీల్లి : ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని ప్రదాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం ప్రదాని మీడియాతో …

మంత్రులుగా కోట్ల సర్వే బలరాం ప్రమాణం

  న్యూఢీల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర నేతలు సర్వే సత్యనారాయణ, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బలరాంనాయక్‌ సహయ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిచే రాష్ట్రపతి …

కేంద్ర మంత్రిగా చిరంజీవి ప్రమాణం

  న్యూడిల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ రాష్ట్రవతిభవన్‌లో ప్రారంభమైంది. కేంద్ర మంత్రి (స్వతంత్రహోదా) గా కాంగ్రెస్‌ ఎంపీ చిరంజీవి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి అయన …

కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ప్రారంభం

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఈ ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రారంభమైంది. కొత్త మంత్రులతో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణంచేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, …

తాజావార్తలు