జాతీయం

ఆమ్‌ ఆద్మీపార్టీకి పీకే సేవలు

అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరించనున్న పీకే – ట్విటర్‌లో ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ – ధృవీకరించిన ఐపాక్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌14(జ‌నంసాక్షి) : ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికల …

నా వ్యాఖ్యలు ఉపసంహరించుకోను

– క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు ..పత్రికల్లో నిత్యం రేప్‌ వార్తలే – మేక్‌ ఇన్‌ ఇండియా ఎక్కడికి పోయిందన్న రాహుల్‌ – క్షమాపణలు చెప్పాల్సింది ప్రధాని …

‘క్యాబ్‌’ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలు

– బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు – ఈశాన్యంలో ఆగని అల్లర్లు – అరుణాచల్‌లో పరీక్షల బహిష్కరణ – బెంగాల్‌లో రైల్వే స్టేషన్‌కు …

తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణగా మార్చారు

– ఆరేళ్లలో కేసీఆర్‌, ఆయన కుటుంబ ఆస్తులు పెరిగాయి – ప్రతీ ఇంటికి తాగునీరు పేరుతో దోపిడీకి పాల్పడ్డారు – అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు – …

ఈశాన్య రాష్టాల్ల్రో.. కాంగ్రెస్‌ నిప్పు పెడుతుంది

– కాంగ్రెస్‌ పార్టీ ప్రకటనలతో ప్రజలు తప్పుదోవ పట్టొద్దు – రాష్టాల్ర అభివృద్ధికి కేంద్రం పనిచేస్తుంది – జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ …

క్యాబ్‌పై ఎవరూ ఆందోళన పడొద్దు

– విూ హక్కులను ఎవరూ హరించలేరు – అసోం ప్రజలకు ట్విటర్‌లో మోదీ హావిూ న్యూఢిల్లీ, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : క్యాబ్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, …

ఈశాన్యంలో హింసను ప్రేరేపిస్తున్న కాంగ్రెస్‌

మండిపడ్డ కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ఈశాన్య రాష్టాల్ల్రో మింసను ప్రేరేపిస్తోందని లోక్‌సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆరోపించారు. సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ …

ముజఫర్‌పూర్‌ తీర్పు జనవరికి వాయిదా

న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): బీహార్‌ ముజఫర్‌పూర్‌లో షెల్టర్‌ ¬ం కేసులో తీర్పును వచ్చే ఏడాది జనవరి 14వ తేదీకి వాయిదా వేశారు. వాస్తవానికి ఈ కేసులో తీర్పును నేడు వెలువరించాల్సి …

లిస్టింగ్‌ అయిన ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌ బ్యాకింగ్‌

ముంబయి,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ఇటీవల ఐపీఓకు వచ్చి రూ. 750 కోట్లను సవిూకరించిన ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, తొలిసారిగా లిస్టింగ్‌ అయింది. ఆరంభం రోజునే నమ్ముకున్న ఇన్వెస్టర్లకు 60 …

జిఎస్టీ శ్లాబుల్లో మార్పులకు రంగం సిద్దం

18న జరిగే మండలి సమావేశంలో చర్చించే అవకాశం న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): రాబడుల్లో లోటును భర్తీ చేసుకునేందుకు వచ్చే ఏప్రిల్‌ నుంచి జిఎస్‌టి రేట్లలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎక్కువ …