జాతీయం

రమేశ్‌ బాబు పౌరసత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు

ఎమ్‌ఎల్యేగా అనర్హుడన్న ఆది శ్రీనివాస్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ వ్యవహారంలో కేంద్రం ఉత్తర్వులు జారీచేయడంతో ఇక ఆయన శాసనసభ్యతంవం దాదాపుగా కోల్పోయినట్లే. దీంతో రాజకీయంగా …

గంటల వ్యవధిలోనే మరో రైలు ప్రమాదం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లో శక్తిపుంఝ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన గంటల వ్యవధిలోనే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ దిల్లీలోని మింటో బ్రిడ్జి సవిూపంలో పట్టాలు …

మయన్మార్‌చారిత్రక ప్రాంతాల్లో మోడీ సందర్శన

ముగిసిన మూడురోజుల పర్యటన న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): మయన్మార్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం బిజీబిజీగా గడిపారు. ఉదయం యాంగన్‌లోని ష్వెడగాన్‌ పగోడాను సందర్శించిన మోదీ.. అక్కడి ప్రాంగణంలో …

యూపిలో అనుమానిత బాంబు కలకలం

లక్నో,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి):ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో అనుమానిత టైమ్‌బాంబు కలకలం రేపింది. ఇస్మాయిల్‌ గంజ్‌ ప్రాంతంలోని ప్రభుత్వ అధికారి నివాసం సవిూపంలో బాంబు ఉందన్న సమాచారంతో అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనకు …

కోహ్లీపై నెటిజన్ల ఆగ్రహం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ చేసిన ట్వీట్‌ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. గురుపూజ సందర్భంగా కోహ్లీ పలువురు క్రికెటర్లను తన గురువులుగా సంబోధించాడు. …

తరుణ్‌ తేజ్‌పాల్‌పై అభియోగాల నమోదుకు ఆదేశం

పనాజి,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి):లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని గోవా కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి …

సిరియాపై ఇజ్రాయిల్‌ దాడులు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): సిరియాపై ఇజ్రాయెల్‌ జెట్‌ యుద్ధ విమానాలు దాడి చేశాయి. సైనిక స్థావరంపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయినట్లు సిరియా బలగాలు తెలిపాయి. అయితే, …

మరోమారు సర్జికల్‌ దాడులకు వెనకాడం: ఆర్మీ హెచ్చరిక

జమ్మూ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): పాక్‌ తీవ్రవాదానికి ఊతమిస్తూ అమాయకప్రజల ప్రాణాలను బలిగొంటోందని, అవసరమైతే మరోమారు సరిహద్దు రేఖ దాటి దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్‌ ఆర్మీ పేర్కొన్నది. …

పళనిస్వామికి బలం లేదు

  గవర్నర్‌ను కలసిన దినకరన్‌ చెన్నై,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): తగిన సంఖ్యాబలం లేని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ …

రైల్వే ¬టళ్ల కేసులో లాలూకు సిబిఐ సమన్లు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): ఇప్పటికే గడ్డి కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న లాలూ మరిన్ని చిక్కులు ఎదుర్కొంటున్నారు. రాష్టీయ్ర జనతాదళ్‌ అధినేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన …