వార్తలు

ముగిసిన పోలింగ్‌..

` 77శాతం ఓటింగ్‌ నమోదు ` మిజోరంలో 77.04%, ఛత్తీస్‌గఢ్‌లో 70.87 % పోలింగ్‌నమోదు మిజోరం(జనంసాక్షి):ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి …

జర్నలిస్టుల వస్తువులను సీజ్‌ చేయడం తీవ్రమైన అంశం

` సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు దిల్లీ(జనంసాక్షి): విూడియాలో పనిచేసే వ్యక్తులు వార్తలను సేకరించేందుకు సోర్సుల కాంటాక్ట్‌లు కలిగివున్న డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకోవడం అత్యంత తీవ్రమైన అంశమని …

ఢల్లీి వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్‌

`  వెంటనే చర్యలు తీసుకోవాలని  ఆదేశం ` దేశరాజధానిలో వేగంగా క్షీణిస్తోన్న గాలి నాణ్యత ` 13 నుంచి దిల్లీలో సరి`బేసి విధానం అమలు దిల్లీ(జనంసాక్షి): దేశ …

కెసిఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ బి ఆర్ ఎస్ లో పార్టీలో చేరిక

కెసిఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ బి ఆర్ ఎస్ లో పార్టీలో చేరిక భైంసా రూరల్ నవంబర్ 07 జనం సాక్షి నిర్మల్ …

ప్రజల కోసం కొట్లాడుతున్నాం ఆదరించండి.

ప్రజల కోసం కొట్లాడుతున్నాం ఆదరించండి. రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 7. (జనంసాక్షి). ప్రజల కోసం పోరాడుతున్నా బిజెపిని ఆదరించాలని సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రాణి …

గడపగడపకు బిఆర్ఎస్.. సిరిసిల్ల పట్టణంలో విస్తృత ప్రచారం

గడపగడపకు బిఆర్ఎస్.. సిరిసిల్ల పట్టణంలో విస్తృత ప్రచారం రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 7. (జనంసాక్షి). సిరిసిల్ల పట్టణంలో గడపగడపకు టిఆర్ఎస్ కార్యక్రమం విస్తృతంగా జరుగుతుంది. మంగళవారం …

ముస్లింల ఓట్లు కాంగ్రెస్ కే

ముస్లింల ఓట్లు కాంగ్రెస్ కే ఈసారి తెలంగాణ లో ముస్లిం లందరూ”కాంగ్రెస్”కు ఓటు వేయాలనే, “గట్టి నిర్ణయం” తో ఉన్నారు… అయితే, “ముస్లింలలో పోలింగ్ శాతం 30-40శాతం …

సరితమ్మ ను ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు

గద్వాల పట్టణంలోని హరిత హోటల్ నందు గద్వాల నియోజకవర్గ స్థాయి క్రైస్తవ మత పెద్దలు పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనకు కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ …

తెలంగాణలో బిజెపి గెలుపుకు ఇంటింటా ప్రచారం

తెలంగాణలో బిజెపి గెలుపుకు ఇంటింటా ప్రచారం శంకరపట్నం: (జనం సాక్షి) నవంబర్ 6 మండల పరిధిలో కొత్తగట్టు లో సోమవారం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ …

బహుజన సామాజిక పార్టీ తోనే బహుజనులకు రాజ్యాధికారం

బహుజన సామాజిక పార్టీ తోనే బహుజనులకు రాజ్యాధికారం పెన్ పహాడ్,  నవంబర్ 05  (జనం సాక్షి) :  బహుజన సామాజిక  పార్టీతోనే బహుజనులకు రాజ్యాధికారం చేకూరుతుందని బీఎస్పీ …