రెస్యూహోం నుంచి బాలికల అపహరణ
హైదరాబాద్: రామాంతాపూర్‌లోని ఉజ్వల రెస్యూహోం నుంచి నలుగురు బాలికలు అపహరణకు గురయ్యారు. వ్యభిచార కూపంలో ఉన్న బాలికలకు అధికారులుకు హోంలో ఆశ్రయం కల్పించారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్: రామాంతాపూర్‌లోని ఉజ్వల రెస్యూహోం నుంచి నలుగురు బాలికలు అపహరణకు గురయ్యారు. వ్యభిచార కూపంలో ఉన్న బాలికలకు అధికారులుకు హోంలో ఆశ్రయం కల్పించారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
గన్‌మెన్‌తో సహా ముగ్గుకి మృతి న్యూజెర్సీ,ఆగస్టు 31 (జనంసాక్షి): రోజుకో కాల్పుల సంఘటనతో అమెరికా వణికిపోతోంది. తాజాగా అమెరికాలో న్యూజెర్సీలో ఆగంతకు డు కాల్పులు జరిపారు. న్యూజెర్సీలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో జరిగిన పలు కాల్పుల సంఘటనల్లో ఓ గన్‌మన్…
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న కేంద్రరక్షణశాఖ మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ను పరామర్శించేందుకు సమతాపార్టీ మాజీ అధ్యక్షురాలు జయాజైట్లీకి సుప్రీం కోర్టు నుంచి అనుమతి లభించింది. శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం…
హ్యూస్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎన్) కు వెలుపల కొత్త పవర్ స్విచ్చింగ్ యూనిట్‌ను అమర్చేందుకు భారత-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ జపాన్ వ్యోమగామి అకిహికో హిషోడె కలసి నిర్వహించిన స్పేస్‌వాక్ ఫలితాన్ని ఇవ్వలేదు. వీరిద్దరూ వంద కిలోల…
ముంబయి: ముఠా నాయకుడు నుంచి రాజకీయ నేతగా మారిన ఆరుణ్ గావ్లీకి శివసేన కార్పొరేటర్ కమలాకర్ జంసందేకర్ హత్య కేసులో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం (మోకా) ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు…
హైదరాబాద్: ఫ్టోరైడ్ బాధిత ప్రాంతాలు మినహా ఏ అవసరాలకూ నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నీటి విడుదలను హైదరాబాద్ నల్గొండ జిల్లాల్లోని…
హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను పోలీస్ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. గత సంవత్సరం అక్టోబరులో వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఎంపిక జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 14,358 మందిని…
హైదరాబాద్: ఈరోజు సాయంత్రం నాలుగు గంటలపాటు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న పలు అంశాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి విద్యుత్ కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రివర్గం…
న్యూఢిల్లీ: ప్రభుత్వం అధికారిక సమాచారం, తాజా ప్రకటనలు వెల్లడించే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ మొబైల్ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. హైచ్టీటీ పి://పీఐబీ.జీవోవీ.ఐఎన్/ఎంఓబీఐఎల్ఈ అనే యూఆర్ఎల్ని మొబైల్లోని బ్రౌజర్లో టైవ్ చేస్తే ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ మేరకు…
తాళ్లపూడి: పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఒక తల్లి, ఇద్దరు పిల్లలతో సహా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపుల కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బంగారమ్మ అనే మహిళ…