జిల్లా వార్తలు

బిఆర్‌జిఎఫ్‌ 2వ విడత నిధులు మంజూరు

ఖమ్మం, జూలై 23 : 2011-12 సంవత్సరం రెండవ విడత బిఆర్‌జిఎఫ్‌లో 2134 పనులకు గాను 12.34 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా …

16 అడుగులకు చేరిన వైరా రిజర్వాయర్‌ నీటిమట్టం

ఖమ్మం, జూలై 23 : జిల్లాలోని వైరా రిజర్వాయర్‌ సోమవారానికి 16 అడుగులకు చేరింది. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వెలవెలబోతున్న వైరా రిజర్వాయర్‌ 16 …

మల్లేపల్లి పాఠశాల విద్యార్థుల అగచాట్లు

ఖమ్మం, జూలై 23 : జిల్లాలోని కూసుమంచి మండలం మల్లేపల్లి ఉన్నత పాఠశాలలో తరగతి గదులకు పైకప్పు సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా …

విద్యాప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు

ఖమ్మం, జూలై 23: విద్యాప్రమాణాలు పెంచేందుకు కలెక్టర్‌ సూచనల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడిన …

పంటల బీమాకు రూ.17.94కోట్లు మంజూరు

ఖమ్మం, జూలై 23: వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద 2011 ఖరీఫ్‌సీజన్‌లో పత్తి, మిర్చి పంటలు నష్టపోయిన రైతులకు 17.94 కోట్లు పరిహారం కింద …

పేదలకు లయన్స్‌క్లబ్‌ విస్తృత సేవలు

ఖమ్మం, జూలై 23 : ఖమ్మం జిల్లాలో లయన్స్‌క్లబ్‌ ద్వారా పేద ప్రజలకు విస్తృతంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామని లయన్స్‌క్లబ్‌ డిస్టిటిక్‌ గవర్నర్‌ కోనేరు నాగేశ్వరరావు …

సిటీబస్సులపై అలుముకున్న నీలినీడలు

ఖమ్మం, జూలై 23: ఖమ్మం జిల్లా కేంద్రంలో సిటీ బస్సులపై నీలినీడలు అలుముకుంటున్నాయి. అటు కనీస చార్జి 8 రూపాయలు. ట్రాఫిక్‌ సమస్య, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో …

సమగ్ర బాలల రక్షణకు తోడ్పడండి

కరీంనగర్‌, జూలై 23: 18 సంవత్సరాలలోపు పిల్లల రక్షణకు, హానికలగకుండా వారి హక్కుల పురోగతికి తోడ్పడేందుకు సమగ్ర బాలల పరిరక్షణ పథకం అమలుకు సంబంధిత అధికారులు కృషి …

రైతన్నలకు, నేతన్నలకు తోడుగా ఉంటా : విజయమ్మ

కరీంనగర్‌, జూలై 23 : సిరిసిల్ల పట్టణంలో దీక్ష చేపట్టేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సోమవారం మధ్యాహ్నం 2గంటలకు చేరుకున్నారు. పట్టణంలో గాంధీవిగ్రహం …

27నుంచి విలేకరులకు శిక్షణ

కరీంనగర్‌, జూలై 23 : జూలై 27, 28 తేదీలలో మెట్‌పల్లిలో ప్రెస్‌ అకాడమి, శాతవాహన యూనివర్సిటి సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ విలేకర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు …

తాజావార్తలు