డివిజన్ల పునర్విభజనపై మంత్రి ఆగ్రహం
వరంగల్, (జనంసాక్షి): నగరంలో డివిజన్ల పునర్విభజనపై మంత్రి సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా డివిజన్లు పునర్విభజన చేశారంటూ అధికారలపై మండిపడ్డారు.
వరంగల్, (జనంసాక్షి): నగరంలో డివిజన్ల పునర్విభజనపై మంత్రి సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా డివిజన్లు పునర్విభజన చేశారంటూ అధికారలపై మండిపడ్డారు.
హైదరాబాద్,(జనంసాక్షి): బెయిల్ స్కాం కేసుపై ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ కేసులో నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డిని జైలు అధికారులు కోర్టులో హాజరుపరిచారు.
హైదరాబాద్,(జనంసాక్షి): ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.
హైదరాబాద్ : బెయిల్ కుంభకోణం కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో పోలీసులు ఈ ఉదయం హాజరుపరిచారు.
కారేపల్లి : ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం కొత్తతండాలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 23 క్వింటాళ్ల నల్లబెల్లం, క్వింటాల్ పటికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.