తెలంగాణ

శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. ఈ నెల 10 నుంచి అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని సమావేశాల్లో ఎలా …

40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ నక్సల్‌ సమస్యను ఎదుర్కొంటోంది

సీఎం కిరణ్‌ న్యూఢల్లీి : 40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ నక్సల్‌ సమస్యను ఎదుర్కొంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అంతర్గత భద్రతపై ఢల్లీిలో జరుగుతున్న ముఖ్యమంత్రుల సదస్సులో …

మోపిదేవికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. వాన్‌పిక్‌ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని… ఈ దశలో …

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులయన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,50,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం …

పేదలకు ఇళ్లస్థలాల కోసం సీపీఎం ధర్నా… రాఘవులు అరెస్టు

హైదరాబాద్‌ : అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అంబర్‌పేట రెవెన్యూ కార్యాలయం వద్ద సీపీఎం ఆందోళనకు దిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర …

‘చలో అసెంబ్లీ’పై ప్రభుత్వం అణచివేత ధోరణి

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఐకాస నేతలు పిట్టల రవీందర్‌, టీఎన్టీవో అధ్యక్షుడు …

మెప్మా ఆధ్వర్యంలో జాబ్‌మేళా

ఖమ్మం (కార్పొరేషన్‌) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో జాబ్‌మేళాను ఈరోజు నిర్వహించారు. ఎస్‌ఎస్‌డీసీ` మెప్మా సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాబ్‌మేళాను నగరపాలక కమిషనర్‌ …

బీజేపీలో అంతర్గత విభేదాలు లేవు: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌, (జనంసాక్షి): బీజేపీలో అంతర్గత విభేదాలు లేవని బీజేపీ సీనియర్‌ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూడలేకే కాంగ్రెస్‌ పార్టీ పుకార్లు సృష్టిస్తోందని ఆయన …

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

జమ్మికుంట గ్రామీణం : మండలంలోని మాచినపల్లి గ్రామంలో ఈ తెల్లవారుజామున పిడుగుపడి గొర్రెల కాపరి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొమురయ్య (35), అతని మామ లింగయ్య …

బాధ్యతలు స్వీకరించిన మహిళా కమిషన్‌ చైర్మన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): బుద్ధభవన్‌లో మహిళా కమిషన్‌ చైర్మన్‌గా త్రిపురాన వెంకటరత్నం ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలుల తెలిపారు.