తెలంగాణ

విజయసాయి రెడ్డిని ప్రత్యేక ఖైదీగా పరిగణించాలి

హైదరాబాద్‌,(జనంసాక్షి): విజయసాయి రెడ్డిని ప్రత్యేక కేటగిరి ఖైదీగా పరిగణించాలని  సీబీఐ కోర్టు గురువారం ఆదేశించింది.

కొడుకు మరణవార్త విని తండ్రి మృతి

ఎల్లారెడ్డి,(జనంసాక్షి): నిజామాబాద్‌ నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామానికి చెందిన విఠల్‌(33) బుధవారం హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మరణవార్త స్వగ్రామంలో ఉన్న తండ్రి దుర్గయ్య …

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ 17 నుంచి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్‌ 2013 ఫలితాలను ఈరోజు సాయంత్రం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేసిన …

మెడికల్‌లో వెంకట్‌ వినీత్‌కు మొదటి ర్యాంకు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌`2013 ఫలితాల్లో మెడికల్‌లో హైదరాబాద్‌లోని రామచంద్రపురానికి చెందిన వెంకట వినీత్‌ మొదటి ర్యాంకు సాధించాడు. విజయవాడకు చెందిన రోహిత్‌కుమార్‌ రెండో ర్యాంకు , జగదీశ్‌ రెడ్డి …

ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు సాధించిన సాయిసందీప్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌`2013లో ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన సాయి సందీప్‌రెడ్డి ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు.

మెడికల్‌లో 80 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ ఫలితాలను మంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేశారు. మెడికల్‌లో 80.79 శాతం ఉత్తీర్ణత సాధించారు.

నిర్మల్‌లో భారీ వర్షం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడిరది. దాంతో పలు చెట్లు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలు స్తంభించాయి. వర్షం వల్ల కొనుగోలు ధాన్యం …

ఎంసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులతో సహా ర్యాంకులను ప్రకటించారు.

అన్నదమ్ముల ప్రాణాలు బలికొన్న భూవివాదం

నల్లగొండ,(జనంసాక్షి): భూవివాదం ఇద్దరి ప్రాణాలను బలికింది. భూవివాదంలో ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ ఘటన మోత్కూర్‌ మండలం బుజిలాపురంలో చోటు చేసుకుంది. మృతులు ఇద్దరు …

ఈ రోజు బంగారం ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో బులియన్‌ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27.500గా ఉంది. 22 క్యారెట్ల 10 …