తెలంగాణ

రాష్ట్రంలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు

` రూ.80 వేల కోట్లతో ముందుకొచ్చిన సంస్థ ` సీఎం రేవంత్‌ రెడ్డితో సీఎండీ గురుదీప్‌ సింగ్‌ బృందం భేటీ ` సోలార్‌, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల్లో …

మురికివాడల్లో పేదలకూ ఇందిరమ్మ ఇండ్లు

` కట్టించే యోచనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం : మంత్రి పొంగులేటి ` అర్హులైన ప్రతీ నిరుపేద సొంతింటి కలను సాకారం చేస్తున్నాం ` ` గత ప్రభుత్వం …

ఎల్‌ఎస్‌బీసీకి అత్యంత ప్రాధాన్యం

` వీలైనంత త్వరగాపున:ప్రారంభించండి: మంత్రి ఉత్తమ్‌ ` అత్యాధునిక సాంకేతికతతో ముందుకెళ్లాలి ` ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో ఎత్తిపోతలకు ఏటా రూ.750 కోట్లు ఖర్చవుతోంది ` అవసరమైన అనుమతులపై …

బండి సంజయ్‌.. నిరూపించు ` కేటీఆర్‌ ప్రతిసవాల్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మండిపడ్డారు. ఇంటెలిజెన్స్‌ విభాగంపై ఆయనకు …

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు సీబీఐకి ఇవ్వాలి

` ఎన్నికల్లో పట్టుబడ్డ వందలకోట్లు కేసీఆర్‌ ఖాతాలోకి.. ` అత్యధికంగా ట్యాప్‌ జరిగింది నా ఫోనే.. ` భార్యాభర్తల ఫోన్లుకూడా ట్యాప్‌ చేసిన దుర్మార్గులు ` సిట్‌ …

వరదలపై సీఎం సమీక్ష

` శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి ` ఓఆర్‌ఆర్‌ వరకు వరదముప్పు తొలగించాలి ` ఆ నీరంతా మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి ` చెరువులు, …

బంజారాహిల్స్‌లో డ్రైనేజీపై కుంగిన రోడ్డు

` హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం హైదరాబాద్‌,ఆగస్టు 5(జనంసాక్షి):హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల మరోమారు భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్‌ లో రోడ్డు కుంగింది. అకస్మాత్తుగా రోడ్డు …

వామ్మో.. నగరంలో వాన..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన నాలాలు పొంగి పొర్లడంతో ట్రాఫక్‌ జామ్‌ అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక హైదరాబాద్‌ ,ఆగస్ట్‌4(ఆర్‌ఎన్‌ఎ): కొన్నిరోజులుగా …

చలో ఢల్లీికి కదిలిన రైలు

` బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం దేశ రాజధానికి తరలిన కాంగ్రెస్‌ నేతలు ` ప్రత్యేక రైలులో బయలుదేరిన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి …

కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చిస్తాం

` నివేదిక సభలో ప్రవేశపెడతాం ` అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుంటాం ` రూ.లక్షకోట్ల ప్రాజెక్టు కుంగిపోవడం బాధాకరం ` కాళేశ్వరం కమిషన్‌కు నివేదికకు కేబినెట్‌ …

తాజావార్తలు