తెలంగాణ
తెరాసలో చేరిన రమణాచారి
హైదరాబాద్: విశ్రాంత ఐఏఎస్ అధికారి రమణాచారి ఈరోజు ఉదయం తెరాస అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
శ్రీరామచంద్రుని రథోత్సవం ప్రారంభం
ఖమ్మం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామచంద్రుని రథోత్సవం వేడుకగా ప్రారంభమైంది. వర్షం కారణంగా నిన్న జరగాల్నిన రథోత్సవం వాయిదా పడడంతో ఇవాళ నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
- వడగండ్ల బీభత్సం… 213 మేకల మృతి
- కడిపికొండలో తండ్రీ, కూతురు సజీవ దహనం
- ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు ఆపాలి : సిపిఐ డిమాండ్
- విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం
- తరుణి మిత్ర అవార్డు అందుకున్న శేకు రమేష్
- ఆర్టీసి బస్సు ద్విచక్ర వాహనం డీ
- పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నిరసన
- ఏక పక్ష నిర్ణయంతో సస్పెండ్ చేయడం సరికాదు
- కావేరమ్మపేట మున్సిపల్ భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయండి
- మహిళలు సమస్యల సాధన కోసం పోరాడాలి
- మరిన్ని వార్తలు




