ముఖ్యాంశాలు

తెలంగాణ రాష్ట్రంలో వైద్య విప్లవం

` ప్రతి జిల్లాకో మెడికల్‌ కళాశాల శుభపరిణామం:మంత్రి హరీశ్‌రావు ములుగు(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో వైద్య విప్లవం సృష్టించింది ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ …

కిటెక్స్‌కు అంకురార్పణ

` తెలంగాణ రాష్ట్రంలో 1200 కోట్ల తయారీ కేంద్రానికి శ్రీకారం ` క్లస్టర్‌ ఏర్పాటు ద్వారా ప్రతిరోజూ 7 లక్షల దుస్తులు ఉత్పత్తి ` శంకుస్థాపన కార్యక్రమంలో …

హరిత విప్లవ పితామహుడు ఇకలేరు!!

` వృద్ధాప్య సమస్యలతో స్వగృహంలో ఆగిన తుదిశ్వాస ` భారత ఆహారాభివృద్ధికి స్వామినాథన్‌ సేవలు అజరామరం ` మేలైన వరి వంగడాలను సృష్టించిన వ్యవసాయ శాస్త్రవేత్తగా కీర్తి …

గణేష్‌ నిమజ్జనం రోజున ముస్లిం సేవలు

` మినరల్‌ వాటర్‌, లస్సీ, బాదం మిల్క్‌, కూల్‌ డ్రిరక్స్‌, రోజ్‌ వాటర్‌ అందించాలని ఎంఐఎం నేత గులాం అహ్మద్‌ నిర్ణయం ` మతంలేదు మానవత్వమే..హిందూ.. ముస్లిం …

త్వరలో బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో

` అన్ని వర్గాలకు శుభవార్త:మంత్రి హరీశ్‌ ` ప్రతి ఆడపిల్లకు మేనమామ మన కేసీఆర్‌ ` నిజం ప్రచారం పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుంది.. ` కేసీఆర్‌ వల్లే …

డెంగీపై అప్రమత్తంగా ఉండండి

` రాష్ట్రాలకు  కేంద్రం సూచన దిల్లీ(జనంసాక్షి): దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవల డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక, …

గణేష్‌ శోభాయాత్రలో విషాద ఘటనలు

` డీజే సౌండ్‌ ధాటికి ఇద్దరు యువకులు హార్ట్‌ఎటాక్‌తో మృతి ` విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు ` కామారెడ్డి,నాగర్‌ కర్నూల్‌లో ఘటనలు …

తెలంగాణలో ‘లులు’ రూ.3,500 కోట్ల పెట్టుబడులు

` సంస్థ మాల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో యావత్‌ దేశానికి దిక్సూచిగా మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ …

రాష్ట్రపతిని కలిసిన లోకేశ్‌

` ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతి దిల్లీ(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మంగళవారం …

కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

` ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో  విచారణ నవంబర్‌ 20 వరకు వాయిదా.. ` సమన్లు జారీచేయొద్దని ఈడీకి ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న …