ముఖ్యాంశాలు

గ్రూప్‌`1ప్రిలిమ్స్‌ రద్దుపై విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్‌(జనంసాక్షి): టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో విచారణ బుధవారానికి వాయిదా పడిరది. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశిస్తూ …

చంద్లాపూర్‌కు అరుదైన గౌరవం

దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా గుర్తింపు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రపంచ స్థాయిలో ఘనత గొల్లభామ చీరలు సహా ప్రత్యేకమైన చేనేత రకాలకు ప్రసిద్ధి …

ఏపీ రాజకీయాలు ఇక్కడ చేయొద్దు

రెండు పార్టీల మధ్య పంచాయతీ అక్కడే తేల్చుకోవాలి చంద్రబాబు అరెస్టుపై మా నేతలు స్పందిస్తే అది వ్యక్తిగతం : మంత్రి కేటీఆర్‌ చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు …

బడుగు బలహీనవర్గాల నేతలంటే అక్కసా?

మనసుతో ఆలోచించి ఉంటే ఎమ్మెల్సీలను ఆమోదించేవారు గవర్నర్‌ తమిళిసై ఆ పదవికి అర్హురాలు కారు : మంత్రి కేటీఆర్‌ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎమ్మెల్సీలుగా కేబినెట్‌ …

కృష్ణా నీటి వాటా తేల్చండి..

` పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి ` ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్లడం ప్రధాని మోడీకి అలవాటైంది ` తెలంగాణకు క్షమాపణ …

దక్షిణాదిపై కుట్ర

` డీలిమిటేషన్‌ పేర సీట్లు తగ్గిస్తే సహించేదిలేదు ` ఉత్తమ పనితీరు రాష్ట్రాలుగా మేం గర్వపడుతున్నాం ` మమ్మల్ని అణచాలని చూస్తే ఊరుకోం:మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):డీలిమిటేషన్‌పై దక్షిణాది …

వందేభారత్‌లో సరికొత్త ఫీచర్లు

` ప్రయాణికుల సూచనలతో పలు ఏర్పాట్లు చేసిన రైల్వేశాఖ ఢల్లీి(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ రైళ్ల సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా …

నాలుగు రాష్ట్రాల్లో గెలుపు ఖాయం

` తెలంగాణలో గట్టిపోటీ ఇస్తాం:రాహుల్‌ ` ప్రస్తుతం విపక్షాలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయి ` 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఆశ్చర్యానికి గురవుతుంది న్యూఢల్లీి (జనంసాక్షి): రాబోయే …

చైనా దుస్సాహసం

` అరుణాచల్‌ అథ్లెట్లకు నో వీసా ` చైనా చర్యలపై భారత్‌ మండిపాటు ` సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా కవ్వింపు బీజింగ్‌(జనంసాక్షి):భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ …

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

` ఇది సాధారణ చట్టం కాదు.. నవ భారత ప్రజాస్వామ్య నిబద్ధతకు నిదర్శనం : మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మహిళా …