బిజినెస్

స్వరాష్ట్రంలో జయశంకర్‌ సార్‌ లేకపోవడం బాధాకరం

– ప్రొఫెసర్‌ కోదండరాం సికింద్రాబాద్‌లో జరిగిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ నాలుగవ వర్థంతి కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్‌ కోదండరాంతోపాటు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. జయశంకర్‌ సార్‌ …

తెలంగాణలో భారీ వర్షాలు

– రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. పూరీ-గోపాల్‌ పూర్‌ మధ్య తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా విూదుగా పయనిస్తున్న …

స్వచ్ఛ హైదరాబాద్‌పై కీలక నిర్ణయాలు

– సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,జూన్‌20(జనంసాక్షి): స్వచ్ఛ హైదరాబాద్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. మంత్రులు, శాసనసభ్యులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ …

ఓటెస్తే 5 కోట్లు వెయ్యకుంటే 2 కొట్లు

– బాబు నాతో మాట్లాడాడు – కోర్టులో స్టీఫెన్‌ వాంగ్మూలం హైదరాబాద్‌,జూన్‌20(జనంసాక్షి): తెలంగాణ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల్లో ఓటేయకుంటే రూ. 2 కోట్లు, టీడీపీ అభ్యర్ధికి …

గవర్నర్‌పై ఏపీ మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై వెంకయ్య ఫైర్‌

నెల్లూరు,జూన్‌20(జనంసాక్షి):  గవర్నర్‌ నరసింహన్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో జరుగుతున్న తాజా పరిణామాల్లో ఏపీ మంత్రులు గవర్నర్‌పై …

బాబు కేసునుంచి బయటపడేందుకే నానా తంటాలు

– మంత్రి హరీష్‌ హైదరాబాద్‌,జూన్‌20(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేసు నుంచి బయటపడటానికి నానా తంటాలు పడుతున్నారని మంత్రి …

నేడు అంతర్జాతీయ యోగాదినం

– రాజ్‌పథ్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ,జూన్‌20(జనంసాక్షి): మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి యావత్‌ ప్రపంచ వ్యాప్తంగా భారీగాఏర్పట్లు చేశారు. ఆదివారం ఒక మహాద్భుతం …

బాబు తప్పించుకోలేడు

– రైతులకు నిరంతర విద్యుత్‌ – మంత్రి కేటీఆర్‌ మెదక్‌,జూన్‌19(జనంసాక్షి): రైతు సంక్షేమం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని గ్రావిూణాభివృద్ధి కెటి రామారావుచెప్పారు. రైతులకు వచ్చే మార్చి …

కృష్ణా నీటి వాటాలు తేలాయి

– తెలంగాణ 299 టీఎంసీలు -ఏపీకి 512 టీఎంసీలు హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి): రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో ఐదు అంశాలపై కీలక …

కేసీఆర్‌! ముస్లిం రిజర్వేషన్‌ ఏమైంది?

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి): ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హావిూ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని …