బిజినెస్

వేం నరేందర్‌ను ప్రశ్నించిన ఏసీబీ

– విచారణకు సహకరిస్తా హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్‌ రెడ్డిని ఎసిబి సుదీర్ఘంగా విచారించింది. దాదాపు ఆరుగంటలపాటు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారని సమాచారం. …

ఏసీబీ గో హెడ్‌

– ఓటుకు నోటు కేసులో ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఓటుకు నోటు కేసులో పూర్తి …

ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌

– డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ – నాగపూర్‌లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు చెత్త నిర్వహణపై అధ్యయనం నాగపూర్‌,జూన్‌16(జనంసాక్షి): ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …

ఉపాధ్యాయ బదిలీల జాతర

– షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి కడియం హైదరాబాద్‌,జూన్‌16(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభవార్త. ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. ఈమేరకు మంగళవారంజరిగిన కార్యక్రమంలో డిప్యూటీ …

ఓటుకు నోటుపై జోక్యం చేసుకోం

– కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జూన్‌16(జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించేందుకు కేంద్ర ¬ంశాఖ …

ఓటుకు నోటు కేసులో బాబు తప్పించుకోలేడు

– మంత్రి హరీష్‌ ఖమ్మం,జూన్‌16(జనంసాక్షి):చంద్రబాబు నాయుడు వేల తప్పుడు కేసులు పెట్టినా ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోలేడని,  రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ గవర్నర్‌పై ఆరోపణలు చేసిన …

రైతుల భూములు లాక్కుని సూటు బూటు బాబులకు

– మోదీ సర్కారుపై రాహుల్‌ ధ్వజం రాయ్‌పూర్‌,జూన్‌16(జనంసాక్షి): రైతుల భూములు లాక్కోని బడాబాబులకు అందజేసేందుకు మోది సర్కార్‌ వువ్విళ్లురుతుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు.  ఛత్తీస్‌గఢ్‌లో చేపట్టిన …

సర్కారీ గుడుంబా వుండదు

– కల్తీ కల్లుపై ఉక్కు పాదం మోపండి – సీఎం కేసీఆర్‌ ఆదేశాలు హైదరాబాద్‌ జూన్‌15(జనంసాక్షి): సారా దుకాణాలను తెరవాలన్న ఆలోచనను తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకుంది. …

రేవంత్‌కు రిమాండ్‌ పొడగింపు

– ఈ నెల 29 వరకు కటకటాలు హైదరాబాద్‌,జూన్‌15(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహాలకు ఏసీబీ న్యాయస్థానం ఈనెల 29 వరకు …

సుష్మా రాజీనామా చెయ్‌..

– దిల్లీలో ఊపందుకున్న కాంగ్రెస్‌ ఆందోళన న్యూఢిల్లీ,జూన్‌15(జనంసాక్షి): విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ చిక్కుల్లో పడ్డారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు లలిత్‌ మోదీకి …