బిజినెస్

బాబు..! ఆ గొంతు నీదా ? కాదా ?

– హరీష్‌ సూటి ప్రశ్న నల్లగొండ, జూన్‌15(జనంసాక్షి): చంద్రబాబు బుకాయింపులు ఆపి ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు ఆయనదో కాదో చెప్పాలని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి …

ఈటెల త్వరగా కోలుకోవాలి

– సీఎం కేసీఆర్‌ పరామర్శ – ఆసుపత్రి నుంచి మంత్రి డిశ్చార్జ్‌ హైదరాబాద్‌, జూన్‌15(జనంసాక్షి): ప్రమాదంలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం …

బాస్‌ ఎవరో తేల్చనున్న ఏసీబీ

– ఓటుకు నోటు కేసులో దర్యాప్తు ముమ్మరం హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): ‘ఓటుకు నోటు కేసు’లో అవినీతి నిరోధక శాఖ స్పీడ్‌ పెంచబోతోంది. స్టీఫెన్సన్‌ వాంగ్మూలం.. …

విదేశాలకెళ్లి చుదువుకునే ముస్లిం విద్యార్థులకు 10 లక్షల సాయం

జిల్లాకో బాలుర, బాలికల హాస్టల్‌ తెలంగాణ ముస్లిం విద్యావంతుల వేదిక సభలోఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): ముస్లిం విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తే …

లలిత్‌ మోడీకి సుష్మా సాయం

– విపక్షాల ఫైర్‌ ఢిల్లీ జూన్‌ 14 (జనంసాక్షి): కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ వివాదంలో చిక్కుకున్నారు. లలిత్‌ మోడీకి సహకారంపై సుష్మా స్వరాజ్‌ పై రాజకీయంగా దుమారం రేగుతోంది. …

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడి దారుణ హత్య

హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): కాప్రా పరిధిలోని సుబ్రమణ్యకాలనీలో నివాసముంటున్న అయిల్లా శ్రీహరి ్ణొడ్‌ పెద్ద కుమారుడు సాయి కిరణ్‌ ్ణొడ్‌(23) అమెరికాలో నల్లజాతీయుల చేతిలో ఆదివారం …

రంజాన్‌ ఏర్పాట్లకు ఐదు కోట్ల విడుదల

– ఏర్పాట్లను పర్యావేక్షించిన డెప్యూటీ సీఎం హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రంజాన్‌ వేడుకల కోసం రూ.5కోట్లు కేటాయించినట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. …

కుంభమేళా స్థాయిలో పుష్కరాలు

-నెలాఖరుకు పనులు పూర్తి -మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హైదరాబాద్‌,13 జూన్‌ (జనంసాక్షి) గోదావరి పుష్కరాలు కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తామని,  పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేసి, జూన్‌ 30లోగా …

ధవళేశ్వరం వద్ద పెనుప్రమాదం

– బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడ్డ వాహనం – 22 మంది మృతి రాజమండ్రి,13 జూన్‌ (జనంసాక్షి) : కన్నుమూసి తెరిచే లోపే మృత్యువు కాటేసింది. నిశిరాత్రి …

బీడీఎల్‌ లో ప్రమాదం

-బాధితులను పరామర్శించి డెప్యూటీ సీఎం హైదరాబాద్‌ 13 జూన్‌ (జనంసాక్షి) కాంచన్‌బాగ్‌లోని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత డైనమిక్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌)లో శనివారం భారీ విస్పోటనం …