Monday, 9 November 2026

బిజినెస్

ఓటుకు నోటు కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుంది

– హైదరాబాద్‌లో శాంతి భద్రతలు భేష్‌ – స్మార్ట్‌ సిటీ సదస్సుకు రండి – వెంకయ్యకు ఆహ్వానం – హడ్కో చైర్మన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటి న్యూఢిల్లీ,జూన్‌18(జనంసాక్షి):ఓటు కు నోటు  వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుని…

ఎమర్జెన్సీ చీకటి రోజులు మళ్లీ రావచ్చు

– భాజాపా సీనియర్‌ నేత అద్వానీ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ,జూన్‌18(జనంసాక్షి): బిజెపి సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ సంచలన వ్యాక్యలకు కేంద్ర బిందువయ్యారు. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు…

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌

ఛండీఘడ్‌,జూన్‌18(జనంసాక్షి):  భారీగా పంటనష్టపోవడంతో గతవారం పంజాబ్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబాన్ని  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరామర్శించారు. గురువారం ఉదయమే రాహుల్‌ రైతు సూర్జిత్‌ సింగ్‌ ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. సూర్జిత్‌ సింగ్‌ కొడుకు…

బాబుకు నోటీసు ఇచ్చే అధికారం ఏసీబీకి ఉంది

– దినేష్‌ రెడ్డి హైదరాబాద్‌,జూన్‌18(జనంసాక్షి):  స్పష్టమైన ఆధారాలుంటే ఏసీబీ ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చని మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు దినేష్‌ రెడ్డి చెప్పారు. అలాగే ఎపిలో సిట్‌ వ్యవహారాలు హైదరాబాద్‌లోనే విచారించాల్సి ఉంటుందన్నారు. గురువారం ఆయన గవర్నర్‌ నరసింహన్‌ను…

రెండు రాష్ట్రాల్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ నిజామాబాద్‌,జూన్‌18(జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని టి.పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హావిూలను విస్మరించి పాలన చేస్తున్నారని అన్నారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ టి.కేబినెట్‌లో మహిళలకు అవకాశం…

మహిళలు కొంగు నడుముకు చుడితే స్వచ్ఛ భారత్‌

– బస్తీ సమస్యలపై కమిటీ – ప్రతి నెల మీటింగ్‌ – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): స్వచ్చ హైదరాబాద్‌కు మహిళలు బాగస్వామ్యం కావాలని సిఎం కెసిఆర్‌ పిలుపునిచ్చారు. మహిళలు కొంగు నడుంకు బిగించి ముందుకు రావాలన్నారు. తమ ఇల్లును,…

విద్వేశాలు రెచ్చగొట్టేందుకే సెక్షన్‌-8

– హైదరాబాద్‌పై ఆంధ్రుల పెత్తనం సహించం – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): సెక్షన్‌-8 పేరుతో    హైదరాబాద్‌లో విద్వేశాలు రెచ్చగొట్టి,        అధికారాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోందని టీ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. సెక్షన్‌-8 అనేది పరిమితమైన అధికారం మాత్రమేనని,…

హైదరాబాద్‌లో శాంతి భద్రతలు భేష్‌

– సీమాంధ్రులకు సమస్యలు లేవు – థాంక్స్‌ టూ సీఎం కేసీఆర్‌ – సి.రామచంద్రయ్య హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): థాంక్స్‌ టూ తెలంగాణ సిఎం కెసిఆర్‌.. మేము ఎంతో భయపడ్డాం. విభజన తరవాత హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన…

వేం నరేందర్‌ను ప్రశ్నించిన ఏసీబీ

– విచారణకు సహకరిస్తా హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్‌ రెడ్డిని ఎసిబి సుదీర్ఘంగా విచారించింది. దాదాపు ఆరుగంటలపాటు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారని సమాచారం. అయితే విచారణ కోసం పిలిచి అరెస్టు చేశారని వార్తలు షికార్లు…

ఏసీబీ గో హెడ్‌

– ఓటుకు నోటు కేసులో ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఓటుకు నోటు కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని ఈసీ నుంచి లేఖ వచ్చినట్లు ఏసీబీ…