బిజినెస్

ఉత్తరాఖండ్‌లో ఘోరం

లోయలోపడ్డ బస్సు 16 మంది మృతి డెహ్రాడూన్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌లో శనివారం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తెహ్రీ జిల్లాలో జయల్‌గఢ్‌కు …

బంగారు తెలంగాణ కోసం భూసార పరీక్షలు

ఇక్రిశాట్‌ సహకారం కోరిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : బంగారు తెలంగాణ కోసం భూసార పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు …

ఉప ఎన్నికకు సర్వం సిద్ధం : భన్వర్‌లాల్‌

15.45లక్షల ఓటర్లు, 1817 పోలింగ్‌ కేంద్రాలు, కట్టుదిట్టమైన భద్రత హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గానికి, నందిగామ శాసనసభ నియోజకవర్గానికి శనివారం జరిగే …

ఉమ్మడి సంస్థలను విభజిద్దాం

గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : ఉమ్మడి సంస్థలను విబ óజిద్దామని తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్‌ నరసింహన్‌ దృష్టికి …

కాశ్మీర్‌కు రూ.వెయ్యికోట్ల వరద సాయం

కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : వరదలతో తీవ్రంగా నష్టపోయిన జమ్మూకాశ్మీర్‌కు రూ.వెయ్యికోట్ల వరద సాయాన్ని కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ …

‘బతుకమ్మ’ను ఘనంగా జరుపుదాం

రూ.10కోట్లు విడుదలచేసిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : నూతన తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ పండగను ఘనంగా …

మెదక్‌ ప్రచారం ముగిసింది

13న ఎన్నిక.. 16న ఫలితం ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా మెదక్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న …

మలివిడత కౌన్సెలింగ్‌కు సుప్రీం నో

ఏపీ ఉన్నత విద్యామండలికి చుక్కెదురు గడువులోగా సీట్లెందుకు భర్తీ చేయలేదు ఖాళీ సీట్లకు మీరే కారణం ఏపీ విద్యామండలిని తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 11 …

ఏడు కొత్త జిల్లాలు

సర్కారు కసరత్తు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. తొలి విడతా ఏడుడ …

ఉద్యోగుల పదోన్నతి దస్త్రంపై కేసీఆర్‌ సంతకం

గత ప్రభుత్వ నిషేధం తొలగింపు సర్కారు నిర్ణయంపై దేవీప్రసాద్‌ హర్షం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : ఉద్యోగుల పదోన్నతి దస్త్రంపై కేసీఆర్‌ సంతకం చేశారు. గత …