బిజినెస్

కాశ్మీర్‌కు రూ.వెయ్యికోట్ల వరద సాయం

కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : వరదలతో తీవ్రంగా నష్టపోయిన జమ్మూకాశ్మీర్‌కు రూ.వెయ్యికోట్ల వరద సాయాన్ని కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ …

‘బతుకమ్మ’ను ఘనంగా జరుపుదాం

రూ.10కోట్లు విడుదలచేసిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : నూతన తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ పండగను ఘనంగా …

మెదక్‌ ప్రచారం ముగిసింది

13న ఎన్నిక.. 16న ఫలితం ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా మెదక్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న …

మలివిడత కౌన్సెలింగ్‌కు సుప్రీం నో

ఏపీ ఉన్నత విద్యామండలికి చుక్కెదురు గడువులోగా సీట్లెందుకు భర్తీ చేయలేదు ఖాళీ సీట్లకు మీరే కారణం ఏపీ విద్యామండలిని తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 11 …

ఏడు కొత్త జిల్లాలు

సర్కారు కసరత్తు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. తొలి విడతా ఏడుడ …

ఉద్యోగుల పదోన్నతి దస్త్రంపై కేసీఆర్‌ సంతకం

గత ప్రభుత్వ నిషేధం తొలగింపు సర్కారు నిర్ణయంపై దేవీప్రసాద్‌ హర్షం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : ఉద్యోగుల పదోన్నతి దస్త్రంపై కేసీఆర్‌ సంతకం చేశారు. గత …

మీకెందుకు ఉలుకు?

మా తప్పును సరిదిద్దే బాధ్యత సీఎంకు ఉంటుంది : రాజయ్య హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అనవసర …

ప్రతి ఇంటికి తాగునీరు

అంతర్జాతీయ స్థాయికి తెలంగాణ లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికే రెండో అతిపెద్ద పారిశ్రామిక నగరంగా హైదరాబాద్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : …

పొన్నాలకు ఓటమి ఫోబియా : ఎంపీ వినోద్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : టీపీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు ఓటమి ఫోబియా చుట్టుకుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. బుధవారం వినోద్‌ విూడియాతో మాట్లాడారు. …

కాశ్మీర్‌ కకావికలం

సహాయం కోసం ఎదురుచూపులు వరదల్లో చిక్కుకున్న ఆర్మీ జవాన్లు ఆకలితో అలమటిస్తున్న బాధితులు శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : వరదలతో కాశ్మీర్‌ అతలాకుతలం అవుతోంది. సహాయం …

తాజావార్తలు