వరంగల్

మొక్కల పెంపకంలో సత్ఫలితాలు

జనగామ,ఆగస్ట్‌16(జనంసాక్షి): జిల్లాలో ఒక శాతం ఉన్న అడవిని మరింత పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుని కలెక్టర్‌ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ శాఖల సమన్వయం, సహకారంతో లక్షల మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక జాగత్తలు … వివరాలు

అంత్యక్రియలకు డబ్బులు లేని దైన్యం

ఫ్రిడ్జిలో తాత శవాన్ని భద్ర పరచిన మనవడు పోలీసలు తనిఖీలో వెల్లడైన పచ్చి నిజం వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): అసలే పేదరికం..ఆపై తాత మరణం.. చేతిలో చిల్లిగవ్వ లేని దయనీయ స్థితి. పగవాడికి కూడా రాకూడదని కోరుకునే దుర్భర పరిస్థితి ఇది. దీంతో.. ఆ యువకుడు తన తాత శవాన్ని రెండు రోజుల పాటు ఫ్రీడ్జ్‌లో దాచాడు. … వివరాలు

లిఫ్ట్‌లో ఇరుక్కు పోయిన మేయర్‌ గుండు సుధారాణి

వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. హన్మకొండ చొరస్తాలోని ప్రయివేట్‌ హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి గుండు సుధారాణి వెళ్లారు. హాస్పిటల్స్‌ ప్రారంభం చేసిన అనంతరం బయటకు వెళ్తుండగా లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. గుండు సుధారాణిని సిబ్బంది ఎలాగోలా బయటకు తీసుకు వచ్చింది.

జిల్లాల పేర్ల మార్పుపై మంత్రుల సవిూక్ష

ప్రజల నుంచి వచ్చి అభ్యంతరాలపై చర్చ వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): కొత్త జిల్లాల పేర్ల మార్పుపై మంత్రులు సవిూక్ష నిర్వహించారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన … వివరాలు

దళితబంధును అడ్డుకునే కుట్రలు

కావాలనే కొందరు దుష్పచ్రారం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వరంగల్‌,అగస్టు9(జనంసాక్షి): దళితబంధును అడ్డుకునే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ హెచ్చరించారు. కొందరు పనిగట్టుకుని పథకం ముందుకు సాగకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ దళితబంధు పథకం ఒక విప్లవమని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని సుమన్‌ అన్నారు. దళితజాతిని … వివరాలు

చేనేత హస్తకళ ఓ అద్భుత కళ

అగ్గిపెట్టలో చీరను పట్టేలా చేసిన ఘనత వారిదే నేతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలా అండ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌,అగస్టు7(జనంసాక్షి): చేనేత హస్తకళ అద్భుత కళ అని అది నేతన్నలకే సాధ్యమయ్యిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన గొప్ప కళాకారులు చేనేతలని అన్నారు. జాతీయ … వివరాలు

కెసిఆర్‌ పాలన నచ్చలేదు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

వరంగల్‌, మార్చి 6 (జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు చేసిందేవిూ లేదని… ఉద్యమానికి కేంద్ర బిందువులుగా ఉన్న యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విసిలు, ఉద్యోగ నియామకాలను పక్కన పెట్టి వాటిని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. శనివారం హన్మకొండ ఎస్వీ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ … వివరాలు

రైతు సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష

చైర్మన్‌ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి జనగామ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని  జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులు కెసిఆర్‌ను నమ్మారని అన్నారు. కెసిఆర్‌ కూడా వారి సంక్షేమం విషయంలో రాజీ పడలేదన్నారు. 24గంటల కరెంట్‌, పెట్టుబడి, బీమా అన్నవి దేశంలో ఎక్కడా లేవన్నారు.  కేసీఆర్‌ రాష్ట్ర … వివరాలు

చిత్తవుతున్న పత్తిరైతులు

తేమ పేరుతో అధికారుల తిరస్కరణ దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్న రైతన్న వరంగల్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఎన్నిచర్యలు తీసుకున్నా,అధికారులు పర్యవేక్షిస్తున్నా పత్తి రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రం అధికారులు నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుండటంతో గత్యంతరం లేని రైతులు మధ్య దళారులకే విక్రయిస్తున్నారు. పత్తి బాగాపండించే ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం లాంటి జిల్లాల్లో రైతులు … వివరాలు

వరంగల్‌ అభివృద్ధికి కట్టుబడ్డాం – కిషన్‌రెడ్డి

  వరంగల్‌ ప్రతినిధి,డిసెంబరు 11 (జనంసాక్షి): స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం వాటా నుంచి ఇవ్వాల్సిన రూ.83కోట్లలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని కేంద్ర¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్‌ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు రూ.2,740కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు. అందులో తొలివిడతగా రూ.576కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు … వివరాలు