Wednesday, 11 November 2026

వరంగల్

జనగామ డీఎస్పీ సురేందర్‌ ఇళ్లపై ఏసీబీ దాడులు

వరంగల్ : వరంగల్ జిల్లా జనగామ డీఎస్పీ సురేందర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. హన్మకొండ, నర్సంపేట, జనగామ, హైదరాబాద్‌లో గల ఇళ్లలోనూ, ఆయన బంధువుల…

రేపు మడికొండలో కాంగ్రెస్‌ ధర్నా

వరంగల్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న మడికొండలో ధర్నా, రాస్తారోకోలను నిర్వహించనున్నట్లు జిల్లా, గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్‌ సంయుక్తంగా ఒక ప్రకనటలో తెలిపారు.…

వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

హైదరాబాద్ : జగనన్న బాణం ఓరుగల్లుపై గురిపెట్టింది. నేటి నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల తొలి విడత ప‌రామ‌ర్శ యాత్ర సాగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో అసువులు బాసిన వారి కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు.…

సీఎం కేసీఆర్ పర్యటన ఒకరోజే..

0 inShare వరంగల్ : జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఒకరోజుకు పరిమితమైంది. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో సీఎం మంగళవారం పర్యటన రద్దైంది

గుడుంబా నివారణకు పోరాటం..

వరంగల్ : పల్లె ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు గురిపెట్టారు. గ్రామాల నుంచి గుడుంబా మహమ్మారిని తరిమి కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఊరూ వాడ అనేక కార్యక్రమాలు…

సెక్షన్ 8 గురించి వాళ్లిద్దరికీ ముందే తెలుసు..

 మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య   టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చాలా కాలం తర్వాత నోరు విప్పారు. చాలా రోజులుగా సైలెంట్‌గా ఉంటున్న పొన్నాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై మండిపడ్డారు. కేసీఆర్, చంద్రబాబులకు…

నర్సంపేట సమీపంలో ఆర్టీసీ బస్సులో మంటలు…

వరంగల్:నర్సంపేట మండలం సమీపంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే బస్సులో…

సద్గురు శివానందమూర్తి కన్నుమూత

వరంగల్‌:జిల్లాలోని ములుగులో ఆధ్యాత్మిక గురువు సద్గురు శివానందమూర్తి(87) కన్నుమూశారు. శివానందమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సద్గురు శివానందమూర్తి స్వస్థలం విజయనగరం జిల్లా. ఇవాళా ఉదయం 8.30 గంటల తర్వాత భక్తుల సందర్శనార్ధం ఆశ్రమంలో శివానందమూర్తి భౌతికకాయం ఉంచనున్నారు.…

బాబుని,కేసీఆర్ ను అరెస్టు చేయాల్సిందే:భట్టి..

వరంగల్: తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయాలని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ నగరంలోని మహేశ్వరీ గార్డెన్స్లో నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…