కొండూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
సిరికొండ ఆగస్టు 12(జనం సాక్షి ): హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం కొండూరు గ్రామంలో జాతీయ జెండాను ఘనంగా ఎగురవేశారు. బూత్ అధ్యక్షులు అన్నం విజేందర్, కైరి వినోద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో…










