కప్పల వాగు పొంగిపొర్లడంతో రైతుల్లో ఆనందం
సిరికొండ, జూలై 29 (జనం సాక్షి): గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాలకు సిరికొండ మండలంలోని కప్పల వాగు పొంగిపొర్లుతోంది. నిన్న మొన్నటి వరకు వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసిన రైతులు, ప్రస్తుతం వాగులో…










