పాలమూరు లో ఆషాఢ మాసం బోనాల వేడుకలు
శీతలదేవి అమ్మవారికి బోనం సమర్పించిన మేయర్ వై. మమత మహబూబ్ నగర్ ప్రతినిధి ఆగస్టు 04(జనం సాక్షి ): మహబూబ్‌నగర్ సాంస్కృతికం ఆషాఢ మాస బోనాల పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. నగరంలోని రవీంద్రనగర్‌లో…










