అంతర్జాతీయం

ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ కీలకం

– ఫేస్‌బుక్‌ సీఈవో మాక్‌ జుకర్‌ బర్గ్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌28(జనంసాక్షి): ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఢిల్లీ ఐఐటీ వి ద్యార్ధులతో ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్న లకు …

నేపాల్‌ అధ్యక్ష పీఠంపై విప్లవ వనిత విద్యాదేవి

ఖాట్మండు,అక్టోబర్‌28(జనంసాక్షి): భారతదేశానికి ఉత్తరాన.. ఆకాశాన్ని తాకుతున్న ట్లని పించే హిమాలయాలు. వాటి పాదాల చెత దా దాపు 1.5 లక్షల చదరపు కిలోవిూటర్ల వైశాల్యం లో విస్త …

ఒడిశాలో కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ… ఏడుగురు మృతి

ఒడిశా, ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం చౌరస్తాలో రోడ్డు పక్కన ఉన్న కార్మికులపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే …

ఇండోనేషియాలో బంగారం గని కూలి 12మంది మృతి

 హైదరాబాద్‌: ఇండోనేషియా లోని బొగోర్‌ జిల్లాలో బంగారం గని కూలి 12మంది మృతి చెందినట్లు బుధవారం స్థానిక అధికారులు తెలిపారు. గని కూలిన సమయంలో దాదాపు 10-30 …

కెనడా నౌక ముంపు ఘటన..ఐదుగురు మృతి

టోఫినో: కెనడాలో పడబ ముంపునకు గురైన ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టు బ్రిటీష్ కొలంబియా కోరోనర్స్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. తిమింగలాలను చూసేందుకు యాత్రికులను తీసుకెళ్లిన నౌక …

నీ బహుమానం మాకొద్దు

– మోదీ కోటి రూపాయల సహాయాన్ని తిరస్కరించిన ‘ఈదీ’ దిల్లీ,అక్టోబర్‌27(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కోటి రూపాయల బహుమానాన్ని ఈదీ ఫౌండేషన్‌ తిరస్కరించింది. పాకిస్థాన్‌ కు …

సమయస్ఫూర్తితో వ్య‌వ‌హ‌రిచిన‌ వైద్యులు

రోగికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో భూకంపం సంభవిస్తే.! ఆపరేషన్ చేసే వైద్యులు, సహాయక సిబ్బంది, రోగి పరిస్థితి ఏంటి.? ఆపరేషన్‌ను వదిలి ప్రాణభయంతో వైద్యులు ఆపరేషన్ థియేటర్‌ను …

గ్రీకువీరుడి సమాధిలో భారీ నిధి!

ఎథెన్స్: దాదాపు 3500 ఏళ్ల నాటి ప్రాచీన వీరుడి సమాధిని తాజాగా గ్రీస్ లో గుర్తించారు. 3500 ఏళ్ల నుంచి చెక్కుచెదరకుండా ఉన్న ఈ సమాధిలో నాటి …

కుదిపేసిన భూకంపం

అఫ్ఘానిస్థాన్ కేంద్రంగా 7.5 తీవ్రతతో సంభవించిన పెను భూకంపం దాదాపు 280 మంది ప్రాణాలను బలిగొంది. వారిలో 12 మంది అఫ్ఘాన్ విద్యార్థినులు కూడా ఉన్నారు. స్కూలు …

ఫ్రాన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 42 మంది మృతి

ఫ్రాన్స్ : తూర్పు బోర్డియాక్స్‌లోని పిసెంగ్విన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురు వ్యక్తులు తీవ్రంగా …