అంతర్జాతీయం

విదేశీగడ్డపై ఆత్మీయ అతిథి

` ఫ్రాన్స్‌ పర్యటనలో కేటీఆర్‌ను కలిసిన ప్రొఫెసర్‌ డానియేల్‌ నెగర్స్‌.. హైదరాబాద్‌,అక్టోబరు 31(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఫ్రాన్స్‌ పర్యటన కొనసాగుతోంది. …

అంతర్జాతీయ విమానాలపై 30 వరకు ఆంక్షలు

దేశంలో పరిస్థితులు దృష్ట్యా మరోమారు నిర్ణయం తాజాగా దేశంలో మరో 14 వేల కరోనా కేసులు నమోదు న్యూఢల్లీి,అక్టోబర్‌30 (జనంసాక్షి) : కరోనా మహమ్మారి ప్రభావం అంతర్జాతీయ …

పేరు మార్చుకున్న‌ ఫేస్ బుక్ : సీఈవో జుక‌ర్‌‌బర్గ్

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్.. పేరు మార్చుకుంది. ఇక‌పై మెటా పేరుతో సేవ‌లు అందించ‌నుంది. ఆ సంస్థ సీఈవో జుక‌ర్‌‌బర్గ్ తాజాగా ఈ విష‌యాన్ని ప్రక‌టిం‌చారు. భ‌విష్య‌త్తులో …

.చైనా,రష్యాల్లో కోవిడ్‌ విజృంభణ

` డెల్టా వేరియంట్‌తో చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌ ` రష్యా గజగజ..రికార్డు స్థాయిలో కేసులు,మరణాల నమోదు మాస్కో,అక్టోబరు 26(జనంసాక్షి):కరోనా మహమ్మారి రష్యాను చిగురుటాకులా వణికిస్తోంది. నిత్యం 30 …

ఉత్తరాఖండ్‌లో విషాదం..

` పర్వతారోహణకు వెళ్లి 12 మంది మృతి దేహ్రాదూన్‌,అక్టోబరు 23(జనంసాక్షి):భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. మంచు చరియలు విరిగిపడి 12 …

చైనాలో మళ్లీ కరోనా విజృంభణ

వందలాది విమానాలను రద్దు స్కూళ్లను మూసివేస్తూ ఆదేశాలు బీజింగ్‌,అక్టోబర్‌21 (జనంసాక్షి) : కరోనాను అదుపు చేశామని ప్రకటించుకున్న చైనాలో మళ్లీ కల్లోలం చెలరేగుతోంది. కొత్తగా కేసులు పెరగడంతో …

మాది బాధ్యతాయుతమైన ప్రభుత్వం

పొరుగుదేశాలతో సబంధాలు కోరుకుంటున్నాం మాస్కో చర్చల్లో తాలిబన్‌ డిప్యూటి ప్రధాని మాస్కో,అక్టోబర్‌20 జనంసాక్షి : తమది బాధ్యతాయుతమైన ప్రభుత్వమని, తమ వల్ల ఇతర దేశాలకు ముప్పు ఉండబోదని …

బ్రిటన్ల్‌ఓ కనర్జ్వేటివ్‌ పార్టీ ఎంపి దారుణహత్య

ప్రజలతో సమావేశం సందర్బంగా కత్తితో దాడి లండన్‌,అక్టోబర్‌16(జనంసాక్షి ): బ్రిటన్‌ కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్‌ అమెస్‌ దారుణ హత్యకు గుర్యాª`యారు. ఆయపపై శుక్రవారం కత్తితో దాడి …

ఘోర అగ్నిప్రమాదం, 46 మంది సజీవ దహనం

తైవాన్ : తైవాన్‌లో గురువారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. 13 అంత‌స్తుల నివాస స‌ముదాయంలో ఉద‌యం 3 గంట‌ల‌కు మంటలు చెల‌రేగాయి. ఈ అగ్నికీల‌ల్లో 46 …

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

లేబర్‌ మార్కెట్‌పై ముగ్గురు కొత్త అంశాల ప్రస్తావన స్టాక్‌హోమ్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురిని నోబెల్‌ బహుమతి వరించింది. అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్‌ కార్డ్‌, …