అంతర్జాతీయం

పాక్‌లో సిక్కుబాలిక కిడ్నాప్‌

మతం మార్చి పెళ్లి చేసుకున్న దుండగుడు నిరసనలతో అరెస్ట్‌..దర్యాప్తు ముమ్మరం ఇస్లామాబాద్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి  ) :   సిక్కు బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లి ఆమెను ఇస్లాం …

కశ్మీర్‌పై ట్రంప్‌ మళ్లీ అదేపాట!

– భారత్‌, పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి తాను సిద్ధం – ఎన్‌బీసీ న్యూస్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ వ్యాఖ్యలు వాషింగ్టన్‌, ఆగస్టు21 (జనంసాక్షి):   కశ్మీర్‌ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ …

పాక్‌కు ఝలక్‌ ఇచ్చిన అగ్రరాజ్యం

– 400 మిలియన్‌ డాలర్ల కోత విధిస్తూ నిర్ణయం వాషిగ్టన్‌, ఆగస్టు17(జనంసాక్షి ) : పాకిస్థాన్‌కు అమెరికా మరో ఝలక్‌ ఇచ్చింది. పాకిస్థాన్‌తో మెరుగైన భాగస్వామ్య ఒప్పందం …

పాక్‌లో ఉగ్రవాదులున్నారు

– 30వేల నుంచి 40వేల మంది ఉంటారు – ఉగ్రసంస్థల నిర్వీర్యం కోసం చర్యలు తీసుకుంటున్నాం – తాలిబన్లతో చర్చల విషయంలో అమెరికాకు సహకరిస్తాం – పుల్వామా …

విదేశాంగ విధానంపై అవగాహన లేని ట్రంప్‌

ఇరాన్‌తో ఎదరుదెబ్బలు తగిలినా అఫ్గన్‌పై వాచాలత తలలు పట్టుకుంటున్న సొంత దేశనేతలు అవసరం లేకున్న క్షమాపణలు చెబుతున్న పలువురు నేతలు న్యూఢిల్లీ,జూలై24(జ‌నంసాక్షి): అమెరికా అధ్యక్షులు ఎప్పుడూ ఇతర …

కాశ్మీర్‌పై ట్రంప్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా

ప్రకటన చేసిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ వాషింగ్టన్‌,జూలై23(జ‌నంసాక్షి): కశ్మీర్‌ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోలేమని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. వివాదాస్పద కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహించేందుకు …

వయాగ్రా కోసం హిమాలయాలకు!

– వారం రోజుల్లో 8మంది మృతి నేపాల్‌, జూన్‌7(జ‌నంసాక్షి) : హిమాలయ వయాగ్రా కోసం వెళ్లిన 8మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపాల్‌ లోని డోప్లా …

హెచ్‌-4 వీసాదారులకు.. రక్షణగా అమెరికాలో బిల్లు

– హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో బిల్లు ప్రవేశపెట్టిన ఇద్దరు శాసనకర్తలు వాషింగ్టన్‌, మే30(జ‌నంసాక్షి) : హెచ్‌-4 వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి రక్షణగా కాలిఫోర్నియాకు చెందిన …

పాక్‌ క్రికెటర్‌ ఆసిఫ్‌ అలీ కూతురు మృతి

క్యాన్సర్‌తో అమెరికాలోమృతి చెందిన చిన్నారి ఇస్లామాబాద్‌,మే20(జ‌నంసాక్షి):  పాక్‌ క్రికెటర్‌ ఆసిఫ్‌ అలీ (27) కుమార్తె నూర్‌ ఫాతిమా (2) క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. స్టేజ్‌-4 క్యాన్సర్‌తో …

నదిలో కూరుకుపోయిన విమానం: ప్రయాణికులు సేఫ్‌

ఫ్లోరిడా,మే4 (జ‌నంసాక్షి): అమెరికాలోని ఎ/-లోరిడాకు చెందిన జాక్సన్‌విలేలో 140 ప్రయాణికులను తీసుకువెళుతున్న బోయింగ్‌ 737 నదిలో కూలిపోయింది. విూడియాకు అందిన సమాచారం ప్రకారం విమానం జాక్సన్‌విలేకు చెందిన రన్‌వే …