జాతీయం

‘తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమే’

న్యూఢిల్లీ: తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమేనని ఏఐసీసీ నేత ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ అన్నారు. కేసీఆర్‌తో చర్చలు జరిపింది. వాస్తవమేనని, అవరమైతే మళ్లీ చర్చిస్తామని ఆయన తెలియజేశారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22 నుంచి

ఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22 నుంచి ప్రారంభమవుతాయని లోక్‌సభ ఈరోజు అధికారిక ప్రకటన విడుదల చేసింది, సమావేశాలు డిసెంబరు 20 వరకు సాగే అవకాశం …

పోంగి పోర్లుతున్న పంపానది

అన్నవరం : భారీ వర్షాలకు తూ.గో. జిల్లాలోని అన్నవరం పంపా జలాశయం ఐదు గేట్లు ఎత్తి అధికారులు నీరు విడుదల చేశారు. అన్నవరం జాతీయ రహదారిపై నీరు …

తెలిసిన డెయిరీ ఛైర్మెన్‌ జాడ

ప్రకాశం : అపహరణకు గురైన ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు జాడ తెలిసినట్లు జార్ఖండ్‌ పోలిసులు తెలిపారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామన్నారు.

కన్నీల సంద్రమైన నిమ్మాడ

శ్రీకాకుళం : తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు అకాల మృతితో అయన స్వగ్రామం నిమ్మాడ కన్నీటి సంద్రమైంది. వేలాదీ మంది శోకతప్త హృదయాలతో తమ అత్మీయ నేతకు …

తప్పు చేసిన వారు శిక్షార్హులే : అర్‌ ఎన్‌ ఎన్‌

ఢిల్లీ : అవినీతి అరోపణలకు సంబంధించి అర్‌ఎన్‌ఎన్‌ గడ్కరీని వెనకేసుకోచ్చింది.చట్ట ప్రకారం తప్పుచేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని, అక్రమ భూకేటాయింపు లేదా అవినీతి ఏదైనా తప్పు …

ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు అపహరణ

జార్ఖంఢ్‌: ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు జార్ఖండ్‌లో అపహరణకు గురయినట్లు పోలిసులకు ఫిర్యాదు అందింది. జార్ఖండ్‌లోని సాహెభ్‌గంజ్‌ బరాత్‌ రోడ్డులో గురువారం రాత్రి 10.30 …

ఎర్రంనాయుడు మృతికి పళ్లంరాజు , అజాద్‌ల సంతాపం

ఢీల్లీ : ఎర్రన్నాయుడు అకస్మిక మృతి పట్ల కేంద్రమంత్రులు పళ్లంరాజు, గులాంనభీ అజాద్‌లు సంతాపం తెలిపారు. ఎర్రన్నాయుడు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయన మృతి …

రాష్ట్రంలో 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు

విశాఖపట్నం : రాగల 24 గంటల్లో రాాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో …

ట్రిలియన్‌ డాలర్లే లక్ష్యం

పెట్టుబడులపై ప్రభుత్వ దృష్టి శ్రీసవాళ్లను అధిగమిద్దాం కేబినెట్‌ సమావేశంలో ప్రధాని న్యూఢిల్లీ, నవంబర్‌ 1 (జనంసాక్షి) : మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి మరిన్ని కఠిన …

తాజావార్తలు