Monday, 2 November 2026

ఐటీ పరిశ్రమకు శుభవార్త కాదు : ఐగేట్‌ సీఈఓ

బెంగుళూరు : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బరాక్‌ ఒబామా విజయం ఐటీ ఔట్‌ సోర్సింగ్‌ పరిశ్రమకు శుభవార్త కాదని ఐగేట్‌ సీఈఓ ఫణీష్‌ మూర్తి తెలిపారు. అమెరికాలో ఉద్యోగాల కల్పనపై దృష్టిపెడతానన్న ఒబామా ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని తన ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. భారత ఐటీ పరిశ్రమ 80 శాతం అమెరికా, యూరోప్‌లనుంచి ఔట్‌ సోర్సింగ్‌ పైనే ఆధారపడినందున ఫణీష్‌ మూర్తి ఈ విధంగా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *