జాతీయం

కేంద్ర ప్రతిపాదనలు తిరస్కరణ

– 14న మళ్లీ దేశవ్యాప్త ఆందోళన – రైతు సంఘాల నిర్ణయం దిల్లీ,డిసెంబరు 9 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తాము ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నట్లు …

రైతు నాయకులతో హోమంత్రి అమిత్‌షా చర్చలు

దిల్లీ,డిసెంబరు 8 (జనంసాక్షి): వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌ షా చర్చలు జరిపారు. రాత్రి 7గంటలకే సమావేశం …

రౖెెతన్నకు మద్దతుగా… దేశ వ్యాప్తంగా కదం తొక్కిన జనం

  సంపూర్ణ బంద్‌ తో సంఘీభావం ఢిల్లీలో కర్షకుల భారీ ర్యాలీ పంజాబ్‌లో బంద్‌కు ప్రజల అనూహ్య మద్ధతు రాస్తారోకోలు..ధర్నాలు నిర్వహించిన రాజకీయ పార్టీలు పలు రాష్ట్రాల్లో …

పరీక్షలు వాయిదా వేయండి..

కేంద్ర విద్యాశాఖకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల విజ్ఞప్తి న్యూఢిల్లీ,డిసెంబరు 7 (జనంసాక్షి):కరోనా వైరస్‌ విసిరిన పంజాకు జనజీవనం అతలాకుతలమైంది. అనేక రంగాలూ దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా విద్యారంగానికి కొవిడ్‌ …

చైనాను నియంత్రిద్దాం

– భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా సమిష్టి వ్యూహం దిల్లీ,డిసెంబరు 6(జనంసాక్షి):జపాన్‌, ఆస్ట్రేలియాలతో త్రైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. పరస్పర వాణిజ్యం (మ్యూచువల్‌ ట్రేడ్‌), …

దేశంలో టీకా వినియోగానికి ఫైజర్‌ దరఖాస్తు

– అత్యవసర వినియోగానికి అనుమతులివ్వాలని విజ్ఞప్తి దిల్లీ,డిసెంబరు 6(జనంసాక్షి):తాము తయారు చేసిన కొవిడ్‌-19 టీకా అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాల్సిందిగా ఫైజర్‌ ఇండియా ‘భారత ఔషధ …

ఆగని పెట్రో మంట..

దిల్లీ,డిసెంబరు 6(జనంసాక్షి):దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వరుసగా అయిదో రోజు కూడా భారత చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై …

సర్కారుకు దడ..

ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు వ్యవసాయ చట్టసవరణకు యోచన) దిల్లీ,డిసెంబరు 6(జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు ఐదోసారీ ఎలాంటి ఫలితం లేకుండా ముగియడంతో …

కదులుతున్న ఢిల్లీ పీఠం

– అన్నదాత అలుపెరగని పోరాటం – దేశవ్యాప్తంగా పెరుగుతున్న మద్ధతు – బంద్‌లో పాల్గొననున్న కాంగ్రెస్‌, తెరాస, డీఎంకే, ఆప్‌ న్యూఢిల్లీ, డిసెంబరు 6(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన …

ఢిల్లీ రైతులకు మద్దతుగా ఆర్జెడీ భారీ ప్రదర్శన

పట్నా,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బీహార్‌లో ఆర్జేడీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. బీహార్‌ రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించిన ఈ …