జాతీయం

ఉక్కు పరిశ్రమలు అమ్మేస్తాం లేదా మూసివేస్తాం

రాజ్యసభలో కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడి న్యూఢిల్లీ, మారి ్చ9 (జనంసాక్షి):  దేశంలో ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రానిపక్షంలో వాటిని …

జనం సాక్షి పాఠకులకు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..  

జనం సాక్షి పాఠకులకు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

విూరట్‌ రైతుల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాందీ

విూరట్‌ రైతుల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాందీ

ఏపీజే అబ్దుల్‌ కలాం సోదరుడు ఇకలేరు

రామేశ్వరం 07 మార్చి (జనం సాక్షి): మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్‌ కలాం సోదరుడు మహమ్మద్‌ ముత్తు విూరా లెబ్బయ్‌ మ రాయ్‌ కయార్‌ (104) …

ముందుంది ముసళ్ళ పండగ

ధరలు పెంచి, సామాన్యుడి నడ్డి విరిచి బంగారు బెంగాల్‌ చేస్తారా? దీదీ ఫైర్‌ కోల్‌కతా07 మార్చి (జనంసాక్షి):  పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎల్‌పీజీ …

మమత ఖేల్‌ ఖతం:మోడీ

కోల్‌కతా07 మార్చి (జనంసాక్షి):  పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధిని తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ …

పేదల కోసం జనఔషధీ ప్రధాని మోదీ

దిల్లీ 07 మార్చి (జనంసాక్షి): దేశవ్యాప్తంగా 10వేల జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా పేద, …

రేషన్‌ కార్డు ఉన్న ప్రతి గృహిణికి వెయ్యి రూపాయలు

డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ చెన్నై07 మార్చి (జనం సాక్షి):  డీఎంకే అధికారం లోకి వస్తే రేషన్‌కార్డు ఉన్న ప్రతి గృహిణికి నెలకు రూ.1000 ఇస్తామని ఆ పార్టీ …

విప్లవ కవి వరవరరావు విడుదల

విప్లవ కవి వరవరరావు ఎట్టకేలకు శనివారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు నానావతి ఆస్పత్రి నుంచి విడుదలయ్యారు. విడుదలైన వెంటనే చిరునవ్వులు చిందిస్తూ పిడికిలి పైకెత్తారు. …

ఢిల్లీ పాఠశాలలకు స్పెషల్‌ బోర్డ్‌:అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం

దిల్లీ మార్చి 6 (జనం సాక్షి):  స్కూళ్ల విష యంలో అరవింద్‌ కేజ్రీ వాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఉన్న పాఠశాలలన్నిం టినీ ఒకే …