జాతీయం

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై వారంలో స్పష్టత

రాహుల్‌తో భేటీ అయిన రఘువీరా న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏ విధంగా ముందు కెళ్తుందో, ఏ పార్టీలతో పొత్తులు ఉంటాయనేది వారం రోజుల్లో …

ముగ్గరు టెర్రరిస్టులను మట్టుపెట్టిన భద్రతా బలగాలు

శ్రీనగర్‌,జనవరి3(జ‌నంసాక్షి): జమ్ము కశ్మీర్‌ రాష్ట్రంలో మరో ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టు పెట్టాయి. గుల్షన్‌పుర ప్రాంతంలో భద్రతా దళాలకు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో …

అఫ్ఘాన్‌ పునర్నిర్మాణంలో కీలక భూమిక

ట్రంప్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్‌ న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి): అఫ్గానిస్థాన్‌లో భారత్‌ ఎటువంటి ప్రయోజనం చేకూరని గ్రంథాలయం ఏర్పాటు కోసం నిధులు సమకూరుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన …

కాశ్మీర్‌  ఎన్నికలు ఎప్పుడు జరిపినా అభ్యంతరం లేదు: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి): ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటే జమ్ముకశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. జమ్ముకశ్మీర్‌ …

సిక్కుల ఊచకోత నిందితులకు అందలం

కమల్‌నాథ్‌ ఎంపికపై మోడీ పరోక్ష విమర్శలు చండీగఢ్‌,జనవరి3(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ అనుసరించిన ముఖ్యమంత్రుల ఎంపిక తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 1984లో సిక్కుల ఊచకోత …

మరో ఇద్దరు టిడిపి ఎంపీలు సస్పెన్షన్‌

న్యూఢిల్లీజనవరి3(జ‌నంసాక్షి): లోక్‌సభలో మరో ఇద్దరు తెదేపా ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. రాష్ట్ర విభజన హావిూలు నెరవేర్చి, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో ఆందోళనకు దిగిన …

అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులను నియమిస్తాం

– త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తాం – టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి న్యూఢిల్లీ, జనవరి3(జ‌నంసాక్షి) : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం పార్టీ జాతీయ …

చరిత్ర సృష్టించిన చైనా

– చంద్రుడి వెనుకభాగంలో దిగిన చైనా వ్యోమనౌక బీజింగ్‌, జనవరి3(జ‌నంసాక్షి) : జాబిలి వెనుక వైపు దిగిన తొలి వ్యోమనౌకగా చైనా చరిత్ర సృష్టించింది. డిసెంబరు 8న …

ఉత్సవ కాల్పుల్లో గాయపడ్డ మహిళ మృతి 

మాజీ ఎమ్మెల్యే రాజూసింగ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు న్యూఢిల్లీ,జనవరి(జ‌నంసాక్షి): దక్షిణ ఢిల్లీలోని ఓ ఫాంహౌస్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బీహార్‌కు చెందిన జేడీయూ మాజీ ఎమ్మెల్యే …

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర

ఆర్‌ఎస్‌ఎస్‌,బిజెపిల తీరుపై మండిపడ్డ కేరళ సీఎం పినరయి విజయన్‌ భక్తులే ఆలయంలోకి వెళ్లిన.. మహిళలకు అండగా నిలిచారు సుప్రీం తీర్పును పాటించడం తప్ప.. మాకు మరోఅవకాశం లేదు …