జాతీయం

కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌

రాజస్థాన్‌ ఎన్నికల ముందు జోష్‌ జైపూర్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): శాసనసభ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ రాజస్థాన్‌లో బిజెపికి మరో గట్టి దెబ్బతగిలింది. బిజెపికి చెందిన సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ …

రాజధానిలో కదం తొక్కిన రైతన్న..

రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతుల డిమాండ్‌ – ఢిల్లిలో రెండు రోజుల రైతుల నిరసన  ప్రదర్శనలు న్యూఢిల్లీ,నవంబర్‌ 29(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో రైతులు …

నోట్ల రద్దు తిరోగమన చర్య

అరవింద్‌ సుబ్రమణియన్‌ సంచలన వాఖ్యలు న్యూఢిల్లీ,నవంబర్‌ 29(జ‌నంసాక్షి): పెద్దనోట్ల రద్దు పెద్ద ఆర్థికపరమైన సంస్కరణ అని గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్రమోదీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు …

నవీ ముంబై, థానే,పుణె పేర్లు మార్చాలి

సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ ఆజ్మీ ముంబయి,నవంబర్‌29(జ‌నంసాక్షి):  మహారాష్ట్రలోని నవీ ముంబై, థానే, పూణె నగరాల పేర్లను మార్చాలనే ప్రతిపాదనను సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ ఆజ్మీ …

సిద్దూ పాక్‌ పర్యటన మరింత వివాదం

ఖలిస్తాన్‌ ఉద్యమకారుడితో వైరల్‌గా మారిన ఫోటో న్యూఢిల్లీ,నవంబర్‌29(జ‌నంసాక్షి):  కర్తార్‌పూర్‌ నడవా శంకుస్థాపన కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మరో …

దేశంకోసం 20ఏళ్లపాటు నిబద్దతతో ఆడా

– నా శ్రమకు తగిన ఫలితం దక్కలేదు – ట్విట్టర్‌లో మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌29(జ‌నంసాక్షి) : దేశంకోసం 20ఏళ్ల పాటు నిబద్దతతో క్రికెట్‌ …

రాజస్థాన్‌లోనూ రైతు రుణమాఫీ

మహిళలకు ఉచిత విద్య….3500 నిరుద్యోగ భృతి మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్‌ జైపూర్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో ఓటర్లను ఆకట్టుకునేలా ఆకర్శణీయ పథకానలు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇందులో రైతు రుణమాఫీకి …

పోలీస్‌ కార్యాలయంపై నుంచి దూకి ఎసిపి ఆత్మహత్య

న్యూఢిల్లీ,నవంబర్‌29(జ‌నంసాక్షి):  దేశ రాజధాని ఢిల్లీలో ఓ సీనియర్‌ పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏసీపీ ర్యాంక్‌ అధికారి అయిన 55 ఏళ్ల ప్రేమ్‌ వల్లబ్‌.. పోలీసు ప్రధానకార్యాలయం …

ప్రమాదం నుంచి బయటపడ్డ ఎయిర్‌ ఇండియా విమానం

స్టాక్‌¬మ్‌లో గోడను ఢీకొన్న విమానం 179 మంది ప్రయాణికులు క్షేమం స్టాక్‌¬మ్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): ఎయిర్‌ ఇండియా విమనాం పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. అంతేగాకుండా ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు.  …

అస్తిపంజరాల అక్రమ తరలింపు

వ్యక్తిని అరెస్ట్‌ చేసిన రైల్వే పోలీసుల పాట్నా,నవంబర్‌28(జనంసాక్షి): 50 మానవ అస్థిపంజరాలు సహా, మరో 50 మానవ పుర్రెలను రైలులో తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను ప్రభుత్వ రైల్వే …