జాతీయం

రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌కు సుమారు మూడు మీట‌ర్ల దూరంలో ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు

బెంగుళూరు జనం సాక్షి :  చంద్ర‌యాన్‌-3కి చెందిన రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్(Rover Pragyan) ప్ర‌స్తుతం మూన్‌పై వాక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ రోవ‌ర్ వెళ్తున్న దారిలో …

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం ` కీలక నిర్ణయం..

దిల్లీ(జనంసాక్షి): ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడంతో పాటు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం కోసం …

‘కల్చర్ యునైట్స్ ఆల్’

– ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యతే మనందరిని కలుపుతోంది – సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకెళ్దాం – భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రం …

ముస్లిం విద్యార్థిని కొట్టేలా ప్రోత్స‌హించిన టీచ‌ర్‌..

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌ లో ముస్లిం విద్యార్ధిని చెంప దెబ్బ‌లు కొట్టేరీతిలో తోటి విద్యార్థుల్ని ప్రోత్స‌హించిన టీచ‌ర్‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ …

2023 సెప్టెంబర్‌లో బ్యాంక్​ సెలవులు — బీ అలర్ట్‌..

 సెప్టెంబరులో ఏకంగా 16 రోజులు బ్యాంకులు పనిచేయవు. ముఖ్యంగా పండుగ సీజన్‌ కావడంతో ఆగస్టు లో 14 సెలవులతోపోలిస్తే సెప్టెంబరులో 16కు పెరిగాయి. వీటిల్లో శని, ఆదివారాలతో …

చంద్రయాన్‌ – 3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు: ప్రధాని మోదీ

బెంగుళూరు: చంద్ర‌యాన్‌-3 మిష‌న్‌ను అత్యంత విజ‌య‌వంతంగా చేప‌ట్టిన భార‌త అంత‌రిక్ష ప‌రిశోధనా సంస్థ శాస్త్ర‌వేత్త‌లను ఇవాళ ప్ర‌ధాని మోదీ క‌లిశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆగ‌స్టు …

రైల్లోకి అక్రమంగా సిలిండర్.. టీ చేస్తుండగా పేలి 10 మంది మృతి

చెన్నై: తమిళనాడులోని మధురై రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైలులోని కిచెన్‌లో సిలిండర్‌ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బోగీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఏడుగురు మృతి …

చంద్రుడిని ముద్దాడిన భారత కీర్తి పతాక..

` మువ్వన్నెల ఒడిలో ఒదిగిపోయిన నెలవంక.. ` జాబిల్లి దక్షిణధృవంపై విజయవంతంగా కాలు మోపిన విక్రమ్‌ ` ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ ` చంద్రయాన్‌`3 …

మహిళలకు నెలకు రూ.1500

` అధికారంలోకి రాగానే కుల గణన.. రైతు రుణాల మాఫీ ` రూ. 500కే సిలిండర్‌ ` మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఖర్గే వాగ్దానాలు భోపాల్‌(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో …

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..!

  ` 24న ఛత్తీస్‌గఢ్‌లో ఈసీ పర్యటన.. న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల …