జాతీయం

హర్‌ ఘర్‌ తిరంగా

ఇంటిపై జెండా ఎగురేయండి: మోడీ న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి ): భారత్‌కు స్వాతంత్యర్ర వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై ఆగస్టు 13,14 తేదీల్లో జాతీయ జెండాను …

కాళేశ్వరంపై సుప్రీం విచారణ

తదుపరి విచారణ 27కు వాయిదా న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి ): కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీంకోర్టు విచారణచేపట్టింది.కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. …

ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ

అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్య న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి : భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుక్రవారం కలిసారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన …

గిరిజన సమస్యలకు బిజెపితోనే పరిష్కారం

పోడు సమస్యలు పరిష్కరించడంలో కెసిఆర్‌ విఫలం ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారు: ఎంపి న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి ): గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను బిజెపి మాత్రమే పరిష్కరించగలదని …

ప్రియుడి మోజులో భర్త దారుణంగా హత్య

బుకాయించబోయి అడ్డంగా దొరికిన భార్య లక్నో,జూలై20(జ‌నంసాక్షి):ప్రియుడి మోజులో ఓ మహిళ ఏకంగా భర్తను చంపేసింది. తరవాత బుకాయించే యత్నం ఫలించక పోడంతో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తోంది. భర్తను …

ఎన్నాళ్లీ రూపాయి పతనం

దిద్దుబాటు చర్యలపై కానరాని ఆసక్తి నిపుణలుతో చర్చించే చొరవ చూపని ప్రధాని న్యూఢల్లీి,జూలై120(జ‌నంసాక్షి): ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి తీవ్ర ఒడిదుడుకుల్లోనే ట్రేడ్‌ అవుతున్నది. డాలర్‌తో పోల్చితే రూపాయి …

మహారాష్ట్ర వర్షాలతోనే గోదావరికి వరదలు

పోలవరం ఎత్తు పెండంతో కాదని గుర్తించాలి తెలంగాణ విమర్శలను తిప్పికొట్టిన ఎంపి వంగా గీత న్యూఢల్లీి,జూలై19(జనం సాక్షి):మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు వచ్చాయని ఎంపీ …

రూపాయి మారక విలువ 80కి చేరిక

డాలర్‌ రేటుతో పోలిస్తే అత్యంత దారుణంగా విలువ భారీ పతనంపై మండిపడుతున్న విపక్షాలు మోడీ సర్కార్‌ వైఫలమేనని విమర్శలు న్యూఢల్లీి,జూలై19(జనం సాక్షి): అచ్చే దిన్‌ అంటూ అధికారంలోకి …

గజల్‌ గాయకుడు భూపీందర్‌ సింగ్‌ కన్నుమూత

సంతాపం తెలిపిన ప్రధాని మోడీ ,సిఎం ఏక్‌నాథ్‌ ముంబై,జూలై19(జనం సాక్షి): ఐదు దశాబ్దాలపాటు తన గాత్రంతో అలరించిన గజల్‌ గాయకుడు భూపీందర్‌ సింగ్‌(82) ఇక లేరు. సోమవారం …

రెండోరోజు ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్‌

ధరలు, జిఎస్టీపై చర్చకు విపక్షాల పట్టు ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా న్యూఢల్లీి,జూలై19(జనం సాక్షి ):ధరల పెంపు, ద్రవ్యోల్బణంపై విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. …