జాతీయం

రాష్ట్రపతి ఎన్నికల బాక్స్‌ తరలింపు

ప్రత్యేక భద్రత మధ్య ఢల్లీికి చేరవేత హైదరాబాద్‌,జూలై19(జనం సాక్షి): రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్‌ బాక్సును అధికారులు ఢల్లీికి తరలించారు. దేశవ్యాప్తంగా సోమవారం నాడు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించిన …

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల,జూలై19(జనంసాక్షి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం …

బ్రిటిషర్లను గడగడ లాడిరచిన సైనికధీరుడతడు!

ప్రప్రథమ స్వాతంత్య సమర యోధుడు మంగళ్‌పాండే న్యూఢల్లీి,జూలై19(జనంసాక్షి): ప్రప్రథమ స్వాతంత్య సమర యోధుడు మంగళ్‌ పాండే 1827 జులై 19న పుట్టాడు. మంగళ్‌ పాండే జయంతి సందర్భంగా …

ఆస్పత్రి రోగులను సైతం వదిలిపెట్టని జీఎస్టీ

` సామాన్యుల నడ్డీ విరుస్తున్న వస్తు,‘సేవ’లపన్ను ` ప్యాక్‌చేసి లేబుల్‌ వేస్తే ఇకమోతే.. ` నూతన జీఎస్‌టీ రేట్లు అమల్లోకి రావడంతో భగ్గుమన్న నిత్యావసరాల ధరలు ` …

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్‌ఖడ్‌ నామినేషన్‌

హాజరైన ప్రధాని మోడీ, నడ్డా తదితరులు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, భాజపా అగ్రనేతలు …

వాయిదాలో మొదలైన పార్లమెంట్‌ సమావేశాలు

రాజ్యసభ నేటికి…లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణం వివిధ అంశాలపై చర్చకు విపక్షల పట్టుతో సభ వాయిదా న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలిరోజే …

వరదల్లో కొట్టుకుపోయిన ఐటి ఉద్యోగి మృతదేహం స్వాధీనం

చెన్నై,జూలై18(జనంసాక్షి): నీలగిరి జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయిన ఐటీ ఉద్యోగి మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. బెంగళూరులోని ఐటీ కంపెనీకి చెందిన 10 మంది ఉద్యోగులు విహారయాత్రకు వచ్చి …

కరోనా కేసులు తగ్గుముఖం

న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 16 వేలకు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా …

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

నర్మదా నదిలో పడ్డ మహారాష్ట్ర బస్సు ఘటనలో 13 మంది ప్రయాణికులు మృతి సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రి నరోత్తమ్‌ భోపాల్‌,జూలై18(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహారాష్ట్రకు …

ఎమ్మెల్యే సీతక్క పొరపాటు

యశ్వంత్‌కు బదులుగా ముర్ముకు ఓటు హైదరాబాద్‌,జూలై18(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీత అనుకోకుండా తన ఓటును రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు బదులుగా ముర్మకు వేశారు. విపక్షాల అభ్యర్థి …