జాతీయం

దేశవ్యాప్తంగా మ్యాగీ అమ్మకాలను నిలిపివేస్తున్నాం:నెస్లీ ఇండియా..

ఢిల్లీ:మ్యాగీ అమ్మకాలను దేశ వ్యాప్తంగా నిలిపివేస్తున్నట్లు నెస్లే ఇండియా ప్రకటించింది. ఇప్పటికే దుకాణాల్లో ఉన్న మ్యాగీ ప్యాకెట్లను వెనక్కి తీసుకుంటామని పేర్కొంది. వివాదం సద్దుమణిగాక తగిన ప్రమాణాలతో …

విస్ఫోటనం దిశగా సినాబంగ్ అగ్ని పర్వతం…

జకర్తా:ఇండోనేషియాలో సినాబంగ్ అగ్ని పర్వతం విస్ఫోటనం చెందే అవకాశం ఉండటంతో అలర్ట్ ప్రకటించారు. సుమత్రాలోని ఈ అగ్ని పర్వత పరిసర గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. …

పోలీసులమని చెప్పి.. ఢిల్లీ యువతులపై గ్యాంగ్‌రేప్, నిందితుల్లో హైదరాబాదీ

పనాజీ: గోవా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతులపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులమని చెప్పిన ఐదుగురు దుండగులు ఈ …

విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, నగలు లూటీ

 లక్నో: ఉత్తరప్రదేశ్ లో విద్యార్థినిపై నలుగురు కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి నాలుగు ప్రత్యేక బృందాలు ఎర్పాటు చేసి నిందితుల కోసం …

ఘనా గ్యాస్ స్టేషన్‌లో పేలుడు..78 మంది మృతి

అక్రా: ఘనా రాజధానిలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో బుధవారం పేలుడు సంభవించి 78 మంది చనిపోయారు. దేశ రాజధాని అక్రాలో సమీపంలోని లారీ టెర్మినల్‌లో తలెత్తిన మంటలు …

6.2 కిలోల బంగారం సీజ్..

ముంబై : ఎయిర్ పోర్టులో 6.2 కిలోల బంగారాన్ని కస్టమ్ అధికారులు సీజ్ చేసినట్లు పీటీఐ పేర్కొంది. దీని విలువ 1.5 కోట్లు ఉంటుందని అంచనా.

ఉత్తరాఖండ్ లో మ్యాగి న్యూడిల్స్ నిషేధం

ఢిల్లీ: మ్యాగీ న్యూడిల్స్ పై తలెత్తిన వివాదం తీవ్ర స్థాయికి చేరింది. దేశమంతటా ప్రకంపనలు కనిపించాయి. స్విస్ బహుళజాతి సంస్థ భారత విభాగం నెస్లే ఇండియాకు దెబ్బ …

క్షమాపణలు చెప్పిన గూగుల్…

న్యూఢిల్లీ: టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టినందుకు ప్రఖ్యాత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ సంస్థ ‘గూగుల్’ క్షమాపణ చెప్పింది. …

ఆర్మీ కాన్వాయ్ పై తెగబడ్డ ఉగ్రవాదులు:12 మంది మృతి

మణిపూర్: చందేల్ జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఆర్మీ కాన్వాయ్ పై ఒక్కసారిగా ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈఘటనలో 10 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందగా, 12 …

అత్యధిక జన సాంద్రత ఉన్న ఎడారి.. థార్!

హైదరాబాద్: ప్రపంచంలో వాతావరణ వైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో ఎడారులు ప్రత్యేకమైనవి. ఒక పక్క అత్యధిక ఉష్ణోగ్రతలు, మరో పక్క ఎముకలు కొరికే చలితో ఎడారి ప్రాంతాలు విభిన్నంగా …