Tuesday, 3 November 2026

క్షమాపణలు చెప్పిన గూగుల్…

న్యూఢిల్లీ: టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టినందుకు ప్రఖ్యాత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ సంస్థ ‘గూగుల్’ క్షమాపణ చెప్పింది. గందరగోళం లేదా పొరపాటు కారణంగానే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *