Monday, 2 November 2026

జైట్లీ బడ్జెట్ కార్పొరేట్, బడా బాబులకు అనుకూలం

qewvi5b7కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. జైట్లీ బడ్జెట్ కార్పొరేట్, బడా బాబులకు అనుకూలంగా తయారు చేశారని ఘాటూగా విమర్శించారు. ఈ బడ్జెట్ లో పేద మద్య తరగతి ప్రజలకు లాభం లేని బడ్జెట్ అని ఆమె వ్యాఖ్యనించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *