జాతీయం

నేడు యూపిలో తొలిదశ ఎన్నికలు

  ` 11 జిల్లాల్లో 58 స్థానాలకు ఓటింగ్‌ ` రంగంలో 623 మంది అభ్యర్థులు లక్నో,ఫిబ్రవరి 9(జనంసాక్షి):ఉత్తర ప్రదేశ్‌లో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం …

కర్ణాటకలో కళాశాలల వద్ద 144 సెక్షన్‌

` హిజాబ్‌ వివాదం ధర్మాసనానికి బదిలీ బెంగళూరు,ఫిబ్రవరి 9(జనంసాక్షి): కర్ణాటకను హిజాబ్‌ వస్త్రధారణ వివాదం కుదిపేస్తోంది. ఈ వివాదం కారణంగా నిన్న పలు ప్రాంతాల్లో రెండు వర్గాల …

తెలంగాణపై మోడీ విద్వేషం బయటపడిరది

` పార్లమెంట్‌ వేదికగా అజ్ఞానంగా మాట్లాడిన ప్రధాని ` అందరినీ మోసపం చేయడమే మోడీకి అలవాటు ` తెలంగాణపై మాట్లాడుతుంటే బిజెపి ఎందుకు మౌనం ` సిగ్గుతో …

దేశంలో సమస్యలకు కాంగ్రెస్సే కారణం

` తెలంగాణను విభజించి విభజన సమస్యలు సృష్టించారు ` కాంగ్రెస్‌ మైండ్‌సెట్‌ అర్బన్‌ నక్సలైట్లను తలపిస్తోంది ` కరోనా సంక్షోభాన్ని దేశం ఐక్యంగా ఎదుర్కొంది ` ప్రపంచదేశాలకు …

కర్ణాటకలో ముదురుతున్న హిజాబ్‌ వివాదం

` విద్యాసంస్థలు మూడు రోజులు బంద్‌ బెంగళూరు,ఫిబ్రవరి 8(జనంసాక్షి):కర్ణాటకలో హిజాబ్‌ లొల్లి చినుకు చినుకు గాలివాన అన్నట్లుగా మారింది. నెలరోజుల క్రితం ఉడిపి జిల్లాలోని ప్రారంభమైన ఈ …

విమర్శలు కాదు..ప్రశ్నలకు జవాబులేవీ

ప్రధాని మోడీకి కాంగ్రెస్‌తో పాటు నిజాలన్నా భయమే ప్రధాని విమర్శలరై విరుచుకు పడ్డ రాహుల్‌ న్యూఢల్లీి,ఫిబ్రవరి8((జనం సాక్షి)): పార్లమెంట్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై చేసిన …

ఇడికి చేరిన గుడివాడ కెసినో వ్యవహారం

ఎంపి రామ్మోమన్‌ నాయుడు ఆధ్వర్యంలో ఫిర్యాదు న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారంపై ఇంకా రచ్చ కొనసాగు తూనే ఉంది.. ఈ వ్యవహారం వైసీపీ, …

ఎపికి ఇచ్చిన హావిూలపై ప్రధాని దృష్టి

రైల్వే ప్రాజెక్టుల పూర్తికి కృషి: జివిఎల్‌ న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఏపీ ప్రజలకు ఇచ్చిన హావిూలను పూర్తి చేసేందుకు ప్రధానమంత్రి మోడీ సంకల్పం కనిపిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ …

మరో రూ.27 వేల కోట్ల రుణానికి ఎపి వినతి

రాజ్యసభలో కనకమేడల ప్రశ్నకు ఆర్థిక శాఖ సమాధానం న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి మరో రూ.27 వేల కోట్లు అప్పులు చేసేందుకు …

దేశంలో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం

ఉద్యోగ ఖాళీలు ఏటేటా పెరుగుతున్నాయి రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపి విజయసాయి న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతుందని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర …