జాతీయం

.కాంగ్రెస్‌ వల్లే కొవిడ్‌ వ్యాప్తి పెరిగిందట!

` ప్రధాని మోదీ వింత వ్యాఖ్యలు దిల్లీ,ఫిబ్రవరి 7(జనంసాక్షి): దేశంలో కొవిడ్‌ తొలిదశలో వైరస్‌ వ్యాప్తికి బాధ్యత కాంగ్రెస్‌దేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.కరోనా ప్రారంభ దశలో …

2023 ఆరంభంలో భారత్‌లో డిజిటల్‌ కరెన్సీ

దిల్లీ,ఫిబ్రవరి 6(జనంసాక్షి): భారత ప్రభుత్వం జారీ చేయబోయే డిజిటల్‌ కరెన్సీ 2023 ఆరంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రైవేటు కంపెనీల …

యూపీలో ఘోరం

` దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య.. ` అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపైనా కాల్పులు లఖ్‌నవూ,ఫిబ్రవరి 6(జనంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో దారుణ ఘటన వెలుగు …

పంజాబ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా చన్నీ

` ప్రకటించిన రాహుల్‌ గాంధీ దిల్లీ,ఫిబ్రవరి 6(జనంసాక్షి):ఉత్కంఠకు తెరపడిరది. కొద్దిరోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పంజాబ్‌ సీఎం ఎవరనేదానిపై సందిగ్ధత వీడిరది. సీఎం అభ్యర్థిని ఆ …

గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు

` సైనికవందనాలతో లతామంగేష్కర్‌ అంత్యక్రియలు పూర్తి ` ఘన నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ` తీవ్ర సంతాపం వ్యక్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ` అంత్యక్రియలకు …

మరణించి భర్త లక్ష్యం నెరవేర్చే లక్ష్యం

భర్త చూపిన మార్గంలో ఆర్మీలోకి భార్య భోపాల్‌,ఫిబ్రవరి5 ( జనంసాక్షి ) :  అమరుడైన భర్త చూపిన మార్గంలోనే నడిచి ఇండియన్‌ ఆర్మీలో చేరాలని ఆ యువతి నిశ్చయించుకున్నది. …

మే 8న తెరుచుకోనున్న బద్రీనాథ్‌ ఆలయం

డెహ్రాడూన్‌,ఫిబ్రవరి5 ( జనంసాక్షి ) :  ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన బద్రీనాథ్‌ ఆలయాన్ని ఈ ఏడాది మే 8వ తేదీన పునం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం శీతాకాలం దృష్ట్యా …

విష‌మంగా ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి

భార‌త‌దేశం గ‌ర్వించ ద‌గిన దిగ్గ‌జ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించిన‌ట్లు ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆమెకు వెంటిలేట‌ర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామ‌ని …

ఎంపీ అర్వింద్ పై దాడి ఘటనపై విచారణ

15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు ప్రివిలేజ్‌ కమిటీ ఆదేశాలు జారీ దిల్లీ: భాజపా ఎంపీ అర్వింద్‌ ఫిర్యాదుపై పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీ స్పందించింది. ఎంపీ …

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలతో పాటు పటాన్‌చెరు వద్ద ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. …