జాతీయం

కేరళలో బర్డ్‌ఫ్లూ భయం

బాతులను చంపేస్తున్న ప్రజలు కొట్టాయం,డిసెంబర్‌17(జనంసాక్షి):  బర్డ్‌ ఫ్లూ భయంతో కేరళలో పెద్ద ఎత్తున బాతులను చంపేస్తున్నారు. రాష్ట్రంలోని కొట్టాయం, అలప్పూజ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ సోకినట్లు గుర్తించడంతో.. …

వారణాసి అభివృద్ది దేశానికి మార్గసూచి

దేశంలో అత్యధిక నగరాలు సంప్రదాయ నగరాలు మేయర్ల సదస్సులో వర్చువల్‌గా సందేశం ఇచ్చిన ప్రధాని మోడీ న్యూఢల్లీి,డిసెబర్‌17 (జనంసాక్షి): వారణాసిలో జరుగుతున్న అభివృద్ధి యావత్తు దేశానికి మార్గసూచి కాగలదని ప్రధాన …

పోక్సో చట్టం తీర్పులో అసంబద్దత

జడ్జి హక్కులను కోల్పోయిన మహిళా జడ్జి శాశ్వత హోదా కల్పించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం నిరాకరణ న్యూఢల్లీి,డిసెబర్‌17  (జనంసాక్షి):  లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలు, నిందితుని మధ్య శారీరక …

నోరుజారిన పాపానికి క్షమాపణలు

అసెంబ్లీలో అశ్లీల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన మాజీమంత్రి క్షమాపణలు కోరుతూ ట్వీట్‌ చేసిన రమేశ్‌ కుమార్‌ బెంగళూరు,డిసెబర్‌17  (జనంసాక్షి):   కర్ణాటక మాజీ స్పీకర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేఆర్‌ …

విస్తరిస్తున్న ఒమైక్రాన్‌ª`తో ఆందోళనలు

న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు బెంగళూరు,డిసెబర్‌17  (జనంసాక్షి):   పలు దేశాలలో ’ఒమైక్రాన్‌’ వేరియంట్‌ వైరస్‌ తీవ్రరూపం దాలుస్తున్న తరుణం, రాష్ట్రంలోనూ కేసులు కొనసాగుతున్నందున కొత్త సంవత్సర వేడుకలు వద్దంటూ …

ప్రధాని మోడీకి అత్యున్నత గౌరవం

భూటాన్‌ పౌరపుస్కారానికి ఎంపిక థింపు,డిసెబర్‌17 (జనంసాక్షి):   ప్రధాని మోదీకి భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా నడాగ్‌ పెల్‌ గి ఖొర్లో అవార్డును …

ప్రపంచ సుందరి పోటీలపై కరోనా పడగ

మిస్‌ ఇండియా వరల్డ్‌ మానస వారణాసికి కరోనా ఆమెతోపాటు మొత్తం 17 మందికి పాజిటివ్‌ తాత్కాలికంగా నిలిపి వేసిన పోటీలు న్యూఢల్లీి,డిసెబర్‌17 (జనంసాక్షి):  ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి …

బంగ్లాలో కాళీమాత ఆలయం పునర్నిర్మాణం

పూజలు చేసి ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్‌ ఢాకా,డిసెబర్‌17 (జనంసాక్షి):   పాకిస్థాన్‌ సైన్యం 1971 యుద్ధం సమయంలో ఢాకాలో ఉన్న రమ్నా కాళీ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు, ప్రధాన …

బాలికా విద్యకు ప్రాధాన్యం పెరగాలి

విద్య,ఉద్యోగ రంగాల్లో అధికశాతం రిజర్వేషన్లు రావాలి ఉన్నత విద్యకు వడ్డీలేని రుణాలు అందించగలగాలి క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా ప్రచారం సాగాలి ఆడపిల్లల తల్లిదండ్రలుకు భరోసా పెరిగేలా కార్యక్రమాలు ఉండాలి …

మాట మార్చిన వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌

రాహుల్‌కు ప్రధాని అయ్యే ఛాన్స్‌ ఉందటూ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ లేకుండా విపక్ష కూటమి అసాధ్యమని వెల్లడి గతానికి భిన్నంగా నాలుక మడతేసిన పికె న్యూఢల్లీి,డిసెబర్‌17 (జనంసాక్షి) : …