సీమాంధ్ర

అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా

గుంటూరు,నవంబర్‌19(జనం సాక్షి): శబరిమలకు అయ్యప్ప భక్తులతో బయలుదేరిన బస్సు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో రోడ్డు డివైడర్‌ను ఢకొని బోల్తాపడింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. …

హైకోర్టు కోసం లాయర్ల విధుల బహిష్కరణ

కర్నూలు,నవంబర్‌19(జనం సాక్షి): కర్నూలు కోర్టు ఆవరణలో న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోర్టు విధుల బహిష్కరణ విషయంలో మంగళవారం లాయర్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. న్యాయవాదులు …

మంత్రి కొడాలి నానిపై.. కేసు నమోదు చేయండి

– తిరుపతిలో నానిపై బీజేపీ నేతల ఫిర్యాదు చిత్తూరు, నవంబర్‌19(జనం సాక్షి) : ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా తిరుపతిలో బీజేపీ …

బ్ర¬్మత్సవాలకు తిరుచానూరు ముస్తాబు

  భక్తులకు సర్వస్వతంత్ర వీరలక్ష్మి అభయం అరగంట ముందుగా రాత్రి వాహనసేవ తిరుపతి,నవంబరు19(జనం సాక్షి): శాసనాధారాల ప్రకారం ఇక్కడున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి దాదాపు 1100 …

శ్రీ పద్మావతి అమ్మవారికి కార్తీక బ్ర¬్మత్సవాలు

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం తిరుపతి,నవంబరు19(జనం సాక్షి): సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్ర¬్మత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం …

బూందీ కాంప్లెక్స్‌ పనులను వేగవంతం చేయాలి

టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తిరుమల,నవంబరు19(జనం సాక్షి): తిరుమల శ్రీవారి ఆలయం పక్కన నిర్మాణంలో ఉన్న బూందీ కాంప్లెక్స్‌ పనులను వేగవంతం చేయాలని టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ …

కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

వారికి కనీస వేతనాలు ఇవ్వరా: సిఐటియూ కడప,నవంబర్‌19(జనం సాక్షి): అసంఘటిత రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.మనోహర్‌ విమర్శించారు. …

ముఠా కార్మికులను ఆదుకోవాలి

విశాఖపట్టణం,నవంబర్‌19(జనం సాక్షి): ముఠా కార్మికులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన చట్టాలు గానీ,సహకారం గానీ అందటం లేదని సిఐటియు నాయకులు ఎం.సుబ్బారావు అన్నారు. ముఠా కార్మికులను కార్మికులుగానే …

కార్మికులు హక్కుల అణచివేత తగదు

ఉపాధి కోల్పోతున్న నిర్మాణరంగ కార్మికులు విజయవాడ,నవంబర్‌19(జనం సాక్షి): నిర్మాణరంగ కార్మికులు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. నిర్మాణ రంగ మెటీరియల్‌పై విపరీత భారం పెరిగిందని, ప్రభుత్వం ఆ భారాన్ని …

కనీస వేతనాలు అమలు చేయాలి

గుంటూరు,నవంబర్‌19(జనం సాక్షి): ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందున అసంఘిత రంగంలో ఆందోళన నెలకొందని సిఐటియూ జిల్లా కార్యదర్శి కాపు శ్రీనివాసరావు అన్నారు.కార్మికులకు కనీస వేతనం 18 …