సీమాంధ్ర

నియోజకవర్గానికో యార్డు

ప్రతిపాదనలు సిద్దం చేసిన సర్కార్‌ అమరావతి,నవంబరు 26(జనం సాక్షి): ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక యార్డు ఉండేలా కొత్త యార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతోపాటు …

ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొని వ్యక్తి మృతి

కడప,నవంబర్‌25( జనంసాక్షి): రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ  ఘటన కడప జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్‌లో జరిగింది. తుమ్మల అగ్రహారానికి …

శివాలయాల్లో కార్తీక పూజలు

దీపాలు వెలిగించిన మహిళలు రాజమహేంద్రవరం,నవంబర్‌25 (జనంసాక్షి) : పవిత్ర కార్తీక మాసంలోని ఆఖరి సోమవారం కావడంతో శివాలయాలు భక్తులతో కిక్కిరిసాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు …

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర¬్మత్సవాలు

ముత్యపు పందిరిపై కృష్ణుడి అలంకారంలో ఊరేగిన అమ్మవారు తిరుపతి,నవంబర్‌25 (జనంసాక్షి) : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం ముత్యపుపందిరి …

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం స్పందించాలి

పోస్ట్‌ కార్డు ఉద్యమం ద్వారా మద్దతు విజయవాడ,నవంబర్‌25 (జనంసాక్షి) : తెలంగాణ ఆర్‌టిసి కార్మికుల సమస్యలపై స్పందించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వేలాది …

వృద్దుడిని తప్పించబోయి డివైడర్‌ ఎక్కిన బస్సు

ప్రయాణికులకు తప్పిన ముప్పు రాజమహేంద్రవరం,నవంబర్‌25 (జనంసాక్షి) : తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ …

దళారులను నమ్మి మోసపోవద్దు

మార్కెట్లలోనే పంటలు విక్రయించాలి విజయవాడ,నవంబర్‌25 (జనంసాక్షి) : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని వ్యవసాయశాఖ మంత్రి కన్నాబాబు రైతులకు సూచించారు. మార్కెట్లలో కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని …

నిరుద్యోగులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ : ఐటీడీఏ పీవో

విశాఖపట్టణం,నవంబర్‌25(జనంసాక్షి) : నిరుద్యోగ యువతకు స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్యక్రమాల ద్వారా ప్రత్యేక శిక్షణను ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని రంపచోడవరం ఐటీడీఏ పీవో అన్నారు. …

విభజన హావిూలు విస్మరించిన కేంద్రం

కడప ఉక్కుతోనే నిరుద్యోగులకు ఉపాధి కడప,నవంబర్‌25 (జనంసాక్షి) : విభజన హావిూల అమలపై కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యా యని సిపిఎం జిల్లా కార్యదర్శి జగదీశ్వర్‌ అన్నారు. ప్రధానంగా …

పండ్ల తోటలకు ప్రోత్సాహం

ఆర్థికంగా రైతుల అభివృద్దికి కృషి చిత్తూరు,నవంబర్‌25 (జనంసాక్షి) : సిఎం జగన్‌ రాష్టాన్న్రి వ్యవసాయకంగా అభివృద్ది చేసి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయనున్నారని మంత్రి నారాయణ స్వామి …