సీమాంధ్ర

ఇంగ్లీష్‌ విూడియంతో డ్రాపవుట్స్‌

ఏలూరు,నవంబర్‌19(జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ విూడియం ప్రవేశపెడితే విద్యార్థుల అవగాహన చేసుకునే పరిస్థితి లేక డ్రాప్‌ అవుట్స్‌ పెరుగుతాయని ఫ్యాప్టో నాయకులు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో …

ఉపాధి కూలీలు చెల్లించాలి

ఏలూరు,నవంబర్‌19(జనం సాక్షి): ఉపాధి హావిూ చట్టంలో పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ మాజీ ఎంఎల్‌ఎ ముప్పిడి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలోని టిడిపి నాయకులు సంఘీభావం …

కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలి

కర్నూలు,నవంబర్‌19(జనం సాక్షి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌస్‌దేశాయి కోరారు. దేశంలో బిజెపి …

అంగన్‌వాడీల ఎత్తివేతకు కుట్ర

కర్నూలు,నవంబర్‌19(జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు విమర్శించారు. ఈ అంగన్‌వాడీ …

ఐసిడిఎస్‌ను ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రలు

ప్రతిఘటనా పోరాటాలకు సన్నద్ధం కావాలి జనవరి 8న దేశవ్యాప్త సమ్మె చంద్రబాబు, జగన్‌ పాలనకు తేడా లేదు శ్రమ జీవులను ఐక్యం చేసే దిశగా అడుగులు విజయవాడ,నవంబర్‌18 …

జేసీ దివాకర్‌రెడ్డికి మరోషాక్‌

– జేసీ ట్రావెల్స్‌ బస్సులపై అధికారుల దాడులు – పత్రాలు లేని ఆరు బస్సులు సీజ్‌ – రెండు దఫాలుగా 30 బస్సులను సీజ్‌ చేసిన అధికారులు …

తెలుగు భాషను అగౌరవపరిస్తే..  మట్టిలో కలిసిపోతారు!

– వైసీపీలోని మేధావులు ఏం చేస్తున్నారు? – కులాలకు అతీతంగా, భాషాసంస్కృతులను కాపాడటమే జనసేన విధానం – జగన్‌ రెడ్డి అంటే తప్పేంటి.. జాతీయ విూడియానే అలా …

చంద్రబాబుకు అద్దెమైకు పవన్‌

– పవన్‌ నాయుడు మాటలు నమ్మొద్దు – మంత్రి అవంతి శ్రీనివాస్‌ విశాఖపట్నం, నవంబర్‌14 (జనం సాక్షి) : చంద్రబాబు నాయుడుకు అద్దెమైకులా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ …

టీడీపీకి దేవినేని అవినాష్‌ రాజీనామా

– టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి లేఖను పంపించిన అవినాష్‌ – వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం? విజయవాడ, నవంబర్‌14 (జనంసాక్షి)  : టీడీపీకి తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని …

ఇసుక పేరుతో తెదేపా నాటకాలు

– వరదల కారణంగానే ఇసుక సమస్య తలెత్తింది – ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడ, నవంబర్‌14 (జనంసాక్షి)  : ఇసుక సమస్యను అడ్డం పెట్టుకొని తెదేపా, జనసేన …