సీమాంధ్ర

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌

ఒంగోలులో 3కె రన్‌ లో పాల్గొన్న కలెక్టర్‌ ఒంఓగలు,అగస్టు2(జ‌నంసాక్షి): ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో 3 కే రన్‌ నిర్వహించారు. …

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు

పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు వాగు దాటబోయి గల్లంతయిన వ్యక్తి మృతి పలు చోట్ల ఇళ్లలోకి చేరిన వాననీరు కర్నూలు,అగస్టు2(జ‌నంసాక్షి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు …

వైసీపీ కార్పొరేటర్‌ ఇందు ఆత్మహత్యాయత్నం

చిత్తూరు,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): నగరంలో వైసీపీ కార్పొరేటర్‌ ఇందు ఆత్మహత్యాయత్నం చేశారు. చిత్తూరు న్యాయస్థానంలో ఆమె జూనియర్‌ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో …

చంద్రబాబే సమర్థుడైన సిఎం

వైసిపి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత టిడిపి నేత అచ్చన్నాయుడు ట్వీట్‌ అమరావతి,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): ఎపి ప్రజలు సమర్థుడైన చంద్రబాబునే సిఎంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర …

పింగళి జయంతి వేడుకల్లో సిఎం జగన్‌

క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ పింగళి ఫోట్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం అమరావతి,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి …

మద్యం బినావిూల వార్త అసంబద్దం

నిరూపిస్తే రాజీనామాకు సిద్దం డిప్యూటీ సిఎం నారాయణ స్వామి చిత్తూరు,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః  విజయవాడలో తనకు మద్యం షాప్‌ల బినావిూలు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను డిప్యూటీ సిఎం నారాయణ స్వామి …

హరితవర్షి ఆత్మతహ్య కేసు

రికవారీ ఏజెంట్లను అరెస్ట్‌ చేసిన పోలీసులు అమరావతి,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో రికవరీ ఏజెంట్ల వేధింపులకు బలైన విద్యార్థిని హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో పోలీసులు …

6న ఢల్లీికి టిడిపి అధినేత చంద్రబాబు

అమరావతి,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 6న ఢల్లీికి వెళ్తున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల నేషనల్‌ కమిటీ విూటింగ్‌లో …

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగుల

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమల,అగస్టు1 జ‌నంసాక్షిః కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని మంత్రి గంగుల కమలాకర్‌ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన.. సోమవారం …

ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణం

తల్లిపై దాడి చేసి హత్య విజయవాడ,జూలై30 ( జనంసాక్షి):  సమాజంలో రోజురోజుకి మానవ సంబంధాలకు విలువలేకుండా పోతోంది. తల్లి మందలించిందని, తండ్రి కొట్టాడని కోపం పెంచుకుని వారిని …