వైసీపీ కార్పొరేటర్ ఇందు ఆత్మహత్యాయత్నం
చిత్తూరు,ఆగస్ట్2(జనంసాక్షి): నగరంలో వైసీపీ కార్పొరేటర్ ఇందు ఆత్మహత్యాయత్నం చేశారు. చిత్తూరు న్యాయస్థానంలో ఆమె జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృత్తిపరమైన వేధింపులే…







