సీమాంధ్ర

కాలయాపనలకు ఇక కాలం చెల్లింది

విభజన హావిూలపై కదలకుంటే బిజెపికే నష్టం అమరావతి,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): విభజన హావిూలపై కేంద్రం లేదా బిజెపి అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రజలకు …

తిరుపతిలో వేయిపడకల ఆస్పత్రి

తిరుమల,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): తిరుపతిలోని అలిపిరి సవిూపంలో టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వెయ్యి పడకల క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. ఇక్కడ ఆస్తప్రి నిర్మించేందుకు టాటా గ్రూపు ముందుకు …

పోలవరం ఏజెన్సీలో రహదారులు బాగు చేయండి

ఏలూరు,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన పోలవరం నుంచి 19 గ్రామాలకు వెళ్లే రహదారులను తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఏజేన్సీ గ్రామాలప్రజలు కోరుతున్నారు. …

హైటెన్షన్‌ వైర్ల ఏర్పాటుపై నిరసనలు

ఉండవల్లిలో ఆందోళనతో ఉద్రిక్తత అమరావతి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండానే పంటపోలాల్లో కరెంట్‌ హైటెన్షన్‌ లైన్‌ …

చినగంజాంలో రోడ్డు ప్రమాదం

ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు ఒంగోలు,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ప్రకాశం జిల్లా చినగంజాం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో ఓ టెంపో వాహనం జాతీయ రహదారిపై …

మతం పేరుతో బిజెపి విచ్ఛిన్న రాజకీయం: నారాయణ

తిరుపతి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ప్రధాని నరేంద్రమోడి మతం పేరుతో దేశాన్ని విచ్చన్నం చేసే కుట్ర చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. బిజేపిని ఓడించేందుకు అన్ని రాజకీయ …

జర్నలిస్ట్‌ హౌజింగ్‌పై వదంతులు సరికాదు: కాల్వ

గుంటూరు,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జర్నలిస్ట్‌ ఇళ్ళ నిర్మాణంపై ఎటువంటి వందతులను నమ్మవద్దని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆంధప్రదేశ్‌ జర్నలిస్ట్‌ల ఫోరం గుంటూరు కమిటీ ఆధ్వర్యంలో హౌసింగ్‌ స్కీమ్‌పై …

కాలనీ సమస్యలపై సిపిఎం ఆందోళన

అమరావతి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): పేదల సమస్యలను తీర్చాలని అమరావతి తహశీల్దార్‌ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అమరావతిలోని చెంచు కాలనీ భోగం చెరువు …

జీడిపిక్కల కార్మికులను ఆదుకోవాలి

విశాఖపట్టణం,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): రాష్ట్రంలో జీడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు అన్నారు. జీడి పిక్కల కార్మికుల …

కార్మిక సంక్షేమాన్ని విస్మరించడం తగదు

విజయవాడ,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని సీఐటీయూ నేతలు మరోసారి పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా …

తాజావార్తలు