సీమాంధ్ర

ఏపీ సీఎం, స్పీకర్‌ను కలిసిన శైలజానాధ్‌ 

– నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే కలిశా – రాజకీయంగా ఎలాంటి చర్చజరగలేదు – విూడియాకు వెల్లడించిన శైలజానాథ్‌ అమరావతి, జులై18(జ‌నం సాక్షి) : ఏపీ సీఎం …

కేంద్రం నిధులపై.. 

బీజేపీ శ్వేతపత్రం అడగడం హాస్యాస్పదం – ఇవ్వాల్సిన నిధులన్నీ ఇచ్చాక అప్పుడు అడగండి – బీజేపీ-వైసీపీ లాలూచీ పడ్డాయని రాందాస్‌ అథవాలే వ్యాఖ్యలతోనే తేలింది – పవన్‌ …

ప్యాకేజీ ప్రకటించినప్పుడు కావాలని.. 

ఇప్పుడు మాటమార్చారు – కేంద్రం విధానాలతోనే ఏపీకి ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొదటిస్థానం – భోగాపురం ఎయిర్‌పోర్టుకు అడ్డుపుల్ల వేస్తోంది చంద్రబాబే – చలసాని, శివాజీలను నడిపించేది …

మత్స్యకారులను పట్టించుకోని బాబు

రాజదాని పేరుతో ఇంకెన్నాళ్లు మోసం: ధర్మాన శ్రీకాకుళం,జూలై18(జ‌నం సాక్షి): రాజధాని నిర్మాణం పేరుతో పేదలనుంచి భూములు సేకరించి టీడీపీ నాయకులు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్నారని వైసీపీ ప్రాంతీయ …

నీటిలో పడి తడిచిన ఉపాధి కూలీల డబ్బు

కాకినాడ,జూలై17(జ‌నం సాక్షి):ఉపాధి కూలీలకు పెన్షన్‌ ఇచ్చేందుకు తీసుకొస్తున్న డబ్బు ఉన్న బ్యాగు ప్రమాదవశాత్తూ నీటిలో పడింది. దీంతో తడిచిన డబ్బును స్థానికులు, అధికారులు ఆరబెట్టే పనిలో మునిగారు. …

రాజు హత్య కేసును చేదించిన పోలీసులు

బావమరిదే హంతకుడని నిర్ధారణ విజయవాడ,జూలై17(జ‌నం సాక్షి): సత్యనారాయణపురం రైల్వే ఇనిస్టిట్యూట్‌లో రైల్వే గ్యాంగ్‌మెన్‌ రాజు హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యకు గల కారణాలను వివరించిన …

టిడిపిని దెబ్బతీయడమే బిజెపి లక్ష్యంగా ఉంది: డొక్కా

అమరావతి,జూలై17(జ‌నం సాక్షి): అబద్ధాలతో ప్రజలను ఎలా నమ్మించాలనే విషయమై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కన్నా లక్ష్మీనారాయణ మెమోరాండం రూపంలో ఇచ్చారని టీడీపీ నేత డొక్కా మాణిక్యవర …

ప్రత్యేక హోదా కాంగ్రెస్‌కే సాధ్యం:రఘువీరా విజయనగరం,జూలై17(జ‌నం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని ఏపీపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం …

తిరుపతి రెవెన్యూ కార్యాలయంలో తనిఖీలు

తిరుపతి, జులై17(జ‌నం సాక్షి) : స్థానిక నివాసుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌ అధికారులు మంగళవారం రెవెన్యూ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  చిత్తూరు జిల్లా, తంబల్లపల్లి తాలూకా, …

జబర్దస్త్‌ నటుడి లొంగుబాటు

తిరుపతి,జూలై17(జ‌నం సాక్షి): టాస్క్‌ ఫోర్స్‌ పోలీస్టేషన్‌లో జబర్దస్త్‌ నటుడు హరి మంగళవారం లొంగిపోయాడు. న్యాయవాదితో కలిసి టాస్క్‌ ఫోర్స్‌ కార్యాలయానికి చేరుకున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణాలో గత …

తాజావార్తలు